Telugu Bible Quiz on 40 Days | 40 రోజులు అంశంపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on 40 Days | 40 రోజులు అంశంపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on 40 Days | 40 రోజులు అంశంపై బైబిల్ క్విజ్ helps you discover the spiritual importance of 40 days in the Bible. This quiz includes questions about Noah’s flood lasting 40 days, Moses spending 40 days on Mount Sinai, and Jesus fasting for 40 days. Strengthen your knowledge of God’s Word through this interactive Bible quiz.

Telugu Bible Quiz on 40 Days | 40 రోజులు అంశంపై బైబిల్ క్విజ్ Questions

Telugu Bible Quiz on 40 Days | 40 రోజులు అంశంపై బైబిల్ క్విజ్ Questions

1➤ మోషే నలభై రోజులు ఉపవాసము చేసినప్పుడు ఏ కొండ మీద ఉండెను?

1 point

2➤ దేవుడు నోవహు సమయములో నలభై రోజులు వేటిని భూమి మీద ఉండకుండా వర్షము కురిపించెను?

1 point

3➤ రిబ్కాను వివాహము చేసుకొనినప్పుడు ఇస్సాకు వయస్సు ఎన్ని సంవత్సరములు?

1 point

4➤ ఇశ్రాయేలీయులు నివసింపవలసిన ఏ దేశపు పొలిమేరలు చేరువరకు ఏమి తినిరి.?

1 point

5➤ ఎవరి శవమును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచుటకు నలువది దినములు పట్టెను?

1 point

6➤ యేసుక్రీస్తు నలువది దినములు ఉపవాసము ఎందుకొరకు ఉండెను?

1 point

7➤ Q.ఏశావు నలువది సంవత్సరములవాడైనప్పుడు ఏ వంశమునకు చెందిన బాశెమతును పెండ్లిచేసి కొనెను.?

1 point

8➤ జలప్రవాహము నలువది దినములు భూమిమీద ఉండగా నీళ్ళమీద నడిచినది ఏది?

1 point

9➤ వేటిని చేయుటకు నలుబది వీసెల మేలిమి బంగారము ఉపయోగించెను?

1 point

10➤ యోనా నలువది దినములకు ఏ పట్టణము నాశనమగునని ప్రకటనచేసెను?

1 point

11➤ యేసుక్రీస్తు శ్రమపడిన తరువాత శిష్యులకు తన్నుతాను ఏవిధముగా కనుపరచుకొనెను?

1 point

12➤ ఎవరికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను.?

1 point

13➤ యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై ఏ నది నుండి తిరిగి వచ్చి, నలువది దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడెను?

1 point

14➤ అరణ్యములో నలువది దినములు యేసుకు పరిచర్య చేసినది ఎవరు?

1 point

15➤ ఎవరు యుద్ధసమయములో నలువది దినములు తన్నుతాను అగుపరచుకొనుచు వచ్చెను.?

1 point

You Got

👉 Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *