Telugu Bible Quiz on Daughters Day Special | Daughters day సందర్బంగా special క్విజ్

Telugu Bible Quiz on Daughters Day Special | Daughters day సందర్బంగా special క్విజ్

Telugu Bible Quiz on Daughters Day Special | Daughters day సందర్బంగా special క్విజ్ is designed to celebrate the value of daughters in the Bible and family life. This bible quiz highlights biblical daughters, their faith, courage, and the spiritual lessons they inspire. Take part in this special quiz to honor daughters and understand their significance through God’s Word.

Telugu Bible Quiz on Daughters Day Special | Daughters day సందర్బంగా special క్విజ్ Questions

1➤ 1Q. నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసికొన్నదెవరు?

1 point

2➤ 2Q. నాహోరు భార్యయైన మిల్కా ఎవరి కుమార్తె?

1 point

3➤ 3Q. ఎవరి యొక్క యిద్దరు కుమార్తెలు తమ తండ్రివలన గర్భవతులైరి?

1 point

4➤ 4 Q. కన్యకలుగా ఉన్న ప్రవచించు నలుగురు “కుమార్తెలు” ఎవరికుండెను?

1 point

5➤ 5 Q. ” కుమార్తెలు” దేనికై చెక్కిన మూలకంబముల వలె ఉన్నారు?

1 point

6➤ 6Q. మిద్యానీయుల అధిపతియైన నూరుకుమార్తె ఎవరు?

1 point

7➤ 7 Q. లిబ్నా ఊరివాడైన యిర్మీయా కుమార్తె ఎవరు?

1 point

8➤ 8 Q. కాలేబు తన కుమార్తెయైన అక్సాను ఎవరికిచ్చి వివాహము చేసెను?

1 point

9➤ 9 Q. అబీహాయిలు కుమార్తెయును రాణియైన యూదురాలు ఎవరు?

1 point

10➤ 10 Q. ఇశ్రాయేలీయులు తమలో ఎవడును తన కుమార్తెను బెన్యామీయుని కియ్యకూడదని ఎక్కడ ప్రమాణము చేసికొనియుండిరి?

1 point

11➤ 11Q. బహు సౌందర్యవతియైన అబ్షాలోము కుమార్తె ఎవరు?

1 point

12➤ 12Q. అంతఃపురములోనుండు రాజుకుమార్తె కేవలము ఏమి గలది?

1 point

13➤ 13Q. పనూయేలు కుమార్తెయునైన ప్రవక్త్ర అన్న ఏ గోత్రికురాలు?

1 point

14➤ 14.గూటినుండి చెదరి ఇటు అటు ఎగురు పక్షులవలె అర్నోను రేవులయొద్ద ఎవరి కుమార్తెలు కనబడుదురు?

1 point

15➤ 15Q. ఊజు దేశమందంతటను ఎవరి కుమార్తెలంత సౌందర్యవతులు కనబడలేదు?

1 point

You Got

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *