Telugu Bible Quiz on Day of Grace | “Day of Grace (కటాక్షము)” సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Grace (కటాక్షము) | “Day of Grace (కటాక్షము)” సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Grace (కటాక్షము) | “Day of Grace (కటాక్షము)” సందర్భంగా బైబిల్ క్విజ్ invites you to reflect on the unmerited favor and mercy of God. The Bible teaches that grace is a free gift that brings salvation and strengthens believers. Through this bible quiz, you can test your Bible knowledge and celebrate the greatness of God’s grace in your spiritual journey.

Telugu Bible Quiz on Day of Grace (కటాక్షము) | "Day of Grace (కటాక్షము)" సందర్భంగా బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on Day of Grace (కటాక్షము) | “Day of Grace (కటాక్షము)” Quiz Questions

1➤ 1. ప్రభువా, నీ “కటాక్షము”నా మీద నున్నయెడల నన్ను దాటిపోవద్దని ఎవరు అనెను?

1 point

2➤ 2. దేని చూచినట్లు నిన్ను చూచితిని, నీ “కటాక్షము” నా మీద వచ్చినదని యాకోబు ఏశావుతో అనెను?

1 point

3➤ 3. నీమీద నాకు “కటాక్షము”కలిగినది,నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని యెహోవా ఎవరితో చెప్పెను?

1 point

4➤ 4. యెహోవా “కటాక్షము”వలన తృప్తి నొందినదెవరు?

1 point

5➤ 5. ఏమియైన నా మీద లక్ష్యముంచునట్లు నీకు నా “కటాక్షము”కలిగెనో యని రూతు బోయజుతో అనెను?

1 point

6➤ 6. యెహోవాను కనుగొనినవాడు ఆయన “కటాక్షము” నొంది ఏమి కనుగొనును?

1 point

7➤ 7. యెడల నీకు “కటాక్షము”కలిగిన యెడల ఒక సూచన కనుపరచుమని ఎవరు యెహోవా దూతతో అనెను?

1 point

8➤ 8. తన సహోదరుల కంటే “కటాక్షము”నొందునదెవరు?

1 point

9➤ 9. అనేకులు ఎవరి “కటాక్షము”వెదుకుదురు?

1 point

10➤ 10. యెహోవా తన “కటాక్షము”చొప్పున ఎవరికి మేలు చేయును?

1 point

11➤ 11. రాజు “కటాక్షము” ఎప్పటి వానమబ్బు?

1 point

12➤ 12. తన దాసురాలి దీనస్థితిని “కటాక్షించెనని”ఎవరు అనెను?

1 point

13➤ 13. దేవునిని ఏమి చేసిన యెడల ఆయన “కటాక్షించును”?

1 point

14➤ 14. కోపపడి నిన్ను కొట్టితిని గాని “కటాక్షించి” నీ మీద ఏమి పడుచున్నానని యెహోవా అనెను?

1 point

15➤ 15. ఇశ్రాయేలీయులను యెహోవా “కటాక్షించి”నందున ఆయన యొక్క ఏమి వారికీ విజయము కలుగజేసెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *