Telugu Bible Quiz on End Times | అంత్యదినములు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on End Times | అంత్యదినములు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on End Times | అంత్యదినములు అనే అంశము పై బైబిల్ క్విజ్ is designed to guide you through key scriptures about the last days, Christ’s return, and Christian hope. Discover verses, test your understanding, and reflect on God’s promises while enjoying a simple, engaging quiz experience for all ages.

Telugu Bible Quiz on End Times | అంత్యదినములు అనే అంశము పై ప్రశ్నలు మరియు సమాధానాలు

1➤ 1. ఇది ఏ గడియ?

1 point

2➤ 2. కడవరి గడియలో ఎవరు బయలుదేరియున్నారు?

1 point

3➤ 3. తండ్రియైన దేవుని కుమారుడైన క్రీస్తును ఏమి చేయనివాడు క్రీస్తు విరోధి?

1 point

4➤ 4. అంత్యదినములలో ఎటువంటి కాలములు వచ్చును?

1 point

5➤ 5. అన్నిటి యొక్క అంతము ఎలా యున్నది?

1 point

6➤ 6. అంత్యకాలములో ఏమి సంభవించును?

1 point

7➤ 7. అంత్యదినముల ముందు ఆకాశము నుండి ఎటువంటి గొప్ప సూచనలు పుట్టును?

1 point

8➤ 8. అంత్యదినములలో ఎవరు వచ్చి పలువురిని మోసపరచును?

1 point

9➤ 9. అంత్యదినములలో ఏమి కలుగును?

1 point

10➤ 10. అంత్యదినములలో జరుగుతున్నవన్నీ వేటికి ప్రారంభము?

1 point

11➤ 11. అంత్యదినములలో నాశనకరమైన ఏది పరిశుద్ధస్థలములో నిలుచుట మనము చూతుము?

1 point

12➤ 12. అంత్యదినములలో ఏమి విస్తరించును?

1 point

13➤ 13. అంత్యదినములలో ఎవరు వచ్చి ఏమి చేసి ఏర్పర్చబడిన వారిని సహితము మోసపరచును?

1 point

14➤ 14. అంత్యదినములలో భూమి మీద సముద్ర ఘోష వలన కలవరపడిన ఎవరికి శ్రమ కలుగును?

1 point

15➤ 15. అంత్యదినములలో మనము దేని చేత మన ప్రాణములను దక్కించుకొందుము?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *