Telugu Bible Quiz on Beauty | అందము అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Beauty | అందము అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Beauty | అందము అను అంశము పై బైబిల్ క్విజ్ helps you understand what the Bible teaches about beauty. This quiz explores how God values inner purity, faith, and righteousness above outward appearance, guiding you to grow in spiritual understanding while enjoying fun learning.

Telugu Bible Quiz on Beauty | అందము అను అంశము పై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1. కన్నులకు “అందమైన”దిగా కనబడిన వృక్షము యొక్క ఫలము తిని తన భర్తకు ఇచ్చిన స్త్రీ ఎవరు?

1 point

2➤ 2. చూపునకు “అందమైన”వియు బలిసినవియునైన ఏమి యేటిలో నుండి పైకి వచ్చుట కలలో ఫరో చూచెను?

1 point

3➤ 3. యెహోవా ఊపిరి విడువగా వేటికి “అందము”వచ్చును?

1 point

4➤ 4. “అందమైన”రూపమును కలిగిన స్త్రీ ఎవరు?

1 point

5➤ 5. సర్వశరీరుల “అందమంతయు “దేని వలె నున్నది?

1 point

6➤ 6. ఎవరి కంటికి “అందమైన”వస్తువులనన్నిటిని యెహోవా నాశనము చేసియున్నాడు?

1 point

7➤ 7. నాకు పెండ్లిచేయబడిన ఎవరు “అందము”గల యౌవనులను మోహించెనని యెహోవా అనెను?

1 point

8➤ 8. ఎక్కడి దేవదారు వృక్షము యొక్క వేరు విస్తారజలములున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై “అందమైన”దాయెను?

1 point

9➤ 9. “అందమైన”కన్యకలను ఏ రాజు కొరకు వెదకనగును అని అతని పరిచారకులు అనిరి?

1 point

10➤ 10. సర్వశరీరుల “అందమంతయు” గడ్డిపువ్వువలె ఉన్నది అని ఎవరు అనెను?

1 point

11➤ 11. ఇది “అందమైన” రాళ్ళతోను అర్పితములతోను శృంగారింపబడియున్నదని దేని గురించి కొందరు మాటలాడుచుండగా యేసు వినెను?

1 point

12➤ 12. ఏది తలకు “అందమైన” మాలిక కట్టు అగును?

1 point

13➤ 13. గర్విష్టురాండ్రైన సీయోను కుమార్తెల యొక్క “అందమునకు” ప్రతిగా వాతయును యుండునని ఎవరు ప్రవచించెను?

1 point

14➤ 14. పాదరక్షలతో “అందముగా”నడుచుచున్నదెవరు?

1 point

15➤ 15. దేని య౦త “అందము “గలదని షూలమ్మితీ గురించి ప్రియుడైన క్రీస్తు అనెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *