Telugu Bible Quiz on Authority | అధికారము అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Authority | అధికారము అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Authority | అధికారము అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ explores the concept of authority in the Bible, including God’s supreme authority, the authority given to leaders, and how believers are called to respect it. This quiz helps you understand biblical teachings while enjoying an interactive learning experience.

Telugu Bible Quiz on Authority | అధికారము అనే అంశముపై తెలుగు బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1 Q.”అధికారము”ను ఎదిరించువారు తమమీదికి తామే ఏమి తెచ్చుకొందురు?

1 point

2➤ 2Q. ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును “అధికారము”ను రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని ఎవరికి చెందును.?

1 point

3➤ 3Q. ఎవరు శాస్త్రులవలె కాక “అధికారము”గలవానివలె బోధించెను?

1 point

4➤ 4Q. అపొస్తలుల యెదుట ద్రవ్యము పెట్టి నేనెవనిమీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ “అధికారము” నాకియ్యుడని ఎవరు అడిగెను ఎవరు?

1 point

5➤ 5Q. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన వేటిని సరాళము చేయును.?

1 point

6➤ 6Q.”అధికారము”గలవారై సువార్త ప్రకటించుటకు పంపవలెనని ఆయన ఎంత మందిని నియమించెను.?

1 point

7➤ 7Q. ప్రతివాడును పై అధికారులకు ఎలా యుండవలెను ఏలయనగా ఇది దేవుని వలన కలిగిన నియమము.?

1 point

8➤ 8Q.నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును నీవు అనుసరించునట్లుగా యెహోవా నీకు వేటిని అనుగ్రహించి ఇశ్రాయేలీయులమీద నీకు అధికారము దయచేయును గాక.?

1 point

9➤ 9Q. ఎవరి యొక్క “అధికారము”ను ఆయన కొట్టివేయును వారి నడుములకు గొలుసులు కట్టును.?

1 point

10➤ 10Q. మేము క్రీస్తుయొక్క అపొస్తలులమై యున్నందున అధికారముచేయుటకు సమర్థులమై యున్నను, మీవలననే గాని యితరుల వలననే గాని, మనుష్యుల వలన కలుగు ఏమి మేము కోరలేదు.?

1 point

11➤ 11Q. ఎవరి ఆజ్ఞ అధికారము గలది.?

1 point

12➤ 12Q. వేటిచేత అధికారము స్థిరపరచబడును.?

1 point

13➤ 13Q. పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారము కలదు.?

1 point

14➤ 14 Q. ఎవరు కఠినముగా అధికారము చూపుదురు.?

1 point

15➤ 15Q. అధికారము చేయువారు ఎవరని పిలవబడుదురు.?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *