Telugu Bible Quiz on Five | అయిదు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Five | అయిదు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Five | అయిదు అనే అంశము పై బైబిల్ క్విజ్ explores the importance and symbolism of the number five in the Bible, including examples and lessons from scripture. This quiz helps you understand biblical teachings while enjoying interactive learning.

Telugu Bible Quiz on Five | అయిదు అనే అంశము పై బైబిల్ క్విజ్ image

Telugu Bible Quiz on Five | అయిదు అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1. బైబిల్ నందు “అయిదవ” అను పదము ఎన్నిసార్లు కలదు?

1 point

2➤ 2. బైబిల్ పరముగా “అయిదు “అనగా అర్ధమేమిటి?

1 point

3➤ 3. హెబ్రీ భాషలో “అయిదు” అనగా అర్ధము తెల్పుము?

1 point

4➤ 4. “అయిదవ”దినమున దేవుడు ఏమి సృజించెను?

1 point

5➤ 5. “అయిదవ “దినమున యెహోవాకు ఆర్పణము తెచ్చిన గోత్రమేది?

1 point

6➤ 6. దేశాంతరము వెళుతున్న ఎవరు మొదటి వానికి “అయిదు”తలాంతులు ఇచ్చెను?

1 point

7➤ 7. “అయిదుగురు” బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలతో పాటు ఏమి తెచ్చుకోలేదు?

1 point

8➤ 8. “అయిదవ” నెలలో ఇశ్రాయేలు పెద్దలు ఎవరి యొద్దకు వచ్చెను?

1 point

9➤ 9. తాను గర్భవతినని ఎరిగి ఎవరు “అయిదు” నెలలు దాగెను?

1 point

10➤ 10. యెహోవా స్వాస్థ్యము “అయిదవ” వంతు చీటీ ఏ గోత్రమునకు వచ్చెను?

1 point

11➤ 11. దేని మేడగది దక్షిణదిక్కున ఖాళీస్థలము “అయిదు “మూరలుండెను?

1 point

12➤ 12. ఎవరు సువార్త ప్రకటించినపుడు “అయిదువేల” ” మంది పురుషులు యేసును నమ్మిరి?

1 point

13➤ 13. “అయిదు ” రొట్టెలను యేసు ఎన్ని వేలమంది పురుషులకు పంచెను?

1 point

14➤ 14. దాదాపు “అయిదు “గంటల వేళ కూడా ఎవరు పనివారిని కూలీకి పిలచెను?

1 point

15➤ 15. మందిరగుడార ద్వారమునకు “అయిదు” వేటిని చేసెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *