Telugu Bible Quiz on Wilderness | అరణ్యము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Wilderness | అరణ్యము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Wilderness | అరణ్యము అనే అంశము పై బైబిల్ క్విజ్ explores the role of the wilderness in the Bible, including stories, spiritual lessons, and symbolism for believers. This quiz helps you understand scripture while enjoying interactive learning.

Telugu Bible Quiz on Wilderness | అరణ్యము అనే అంశము పై బైబిల్ క్విజ్ image

Telugu Bible Quiz on Wilderness | అరణ్యము అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1. అరణ్యములో కాపురముండి విలుకాడు అయినదెవరు?

1 point

2➤ 2. అరణ్యము తమను మూసి వేసెనని ఎవరు అనుకొందురని యెహోవా అనెను?

1 point

3➤ 3. ఎర్రసముద్రము నుండి ఏ అరణ్యములోనికి జనులు సాగిపోయిరి?

1 point

4➤ 4. ఏలీముకు సీనాయికు మధ్యనున్న అరణ్యము పేరేమిటి?

1 point

5➤ 5. దేవుడు దేనికి కాలిన అరణ్యములో మనలను స్నేహించెను?

1 point

6➤ 6. అరణ్యమును, ఎండిన భూమి ఏమి చేయును?

1 point

7➤ 7. ప్రభురాజ్యము సమీపించియున్నది, మారుమనస్సుపొందుమని ఎవరు అరణ్యములో ప్రకటించుచుండెను?

1 point

8➤ 8. సౌలుకు భయపడి దావీదు ఏ అరణ్యములోని ఒక పర్వతమందు నివసించుచుండెను?

1 point

9➤ 9. అరణ్యమందు ఇశ్రాయేలీయులు ఎన్ని సంవత్సరములు ఉండెను?

1 point

10➤ 10. అరణ్యములో దేవుడు ఏమి కలుగజేయుచున్నాడు?

1 point

11➤ 11. యెరూషలేము నుండి గాజాకు పోయి అరణ్యమార్గమున కలుసుకొమ్మని,ప్రభువు దూత ఎవరికి చెప్పెను?

1 point

12➤ 12. ఏ నెలలో ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యమునకు వచ్చిరి?

1 point

13➤ 13. ప్రాణము విసికించు ఎవరితో కాపురము చేయుటకంటే ఆరణ్యభూమిలో నివసించుట మేలు?

1 point

14➤ 14. ఎవరి మీద ఆనుకొని అరణ్యమార్గమున ప్రియురాలు వచ్చుచున్నది?

1 point

15➤ 15. అరణ్యము దేనికి సాదృశ్యముగా నున్నది?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *