Telugu Bible Quiz on Ariel | అరీయేలు అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Ariel | అరీయేలు అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Ariel | అరీయేలు అంశముపై బైబిల్ క్విజ్ gives you an opportunity to learn about the significance of Ariel in the Bible. This quiz helps you strengthen your knowledge of scripture while making Bible study interactive and exciting.

Telugu Bible Quiz on Ariel | అరీయేలు అంశముపై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ ①. అరీయేలు ఏ దేశములో ఒక పట్టణము?

1 point

2➤ ②. ఇశ్రాయేలీయులలో ఏమైన అతని పేరు మీద అరీయేలు వచ్చెను?

1 point

3➤ ③. అరీయేలు అనగా అర్ధము ఏమిటి?

1 point

4➤ ④. అరీయేలు పట్టణము ఏర్పడిన కాలము ఎప్పుడు?

1 point

5➤ ⑤. అరీయేలుకు గల మరియొక పేరు ఏమిటి?

1 point

6➤ ⑥. అరీయేలుకు ఏమని యెహోవా సెలవిచ్చెను?

1 point

7➤ ⑦. అరీయేలు పట్టణములో ఎవరి దండు దిగెను?

1 point

8➤ ⑧. ఏమి గడవనీయుడని యెహోవా అరీయేలుతో అనెను?

1 point

9➤ ⑨. అరీయేలును బాధపరచువారందరు ఎప్పుడు కన్న స్వప్నమువలె నుందురు?

1 point

10➤ ①⓪. పండుగలను ఎలా జరుగనీయుడని అరీయేలుతో యెహోవా అనెను?

1 point

11➤ ①①. అరియేను యెహోవా ఏమి చేయగా దానికి దుఃఖమును విలాపమును కలుగును?

1 point

12➤ ①②. అరీయేలు యెహోవాకు ఏమగును?

1 point

13➤ ①③. యెహోవా అరీయేలుతో ఏమి చేయును?

1 point

14➤ ①④. అరీయేలును బాధించువారి సమూహము ఎగిరిపోవు దేని వలె నుండును?

1 point

15➤ ①⑤. అరీయేలు పలుకు ధూళిలో నుండి ఎలా వినబడును?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *