Telugu Bible Quiz on the Half-Tribe | అర్ధగోత్రము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on the Half-Tribe | అర్ధగోత్రము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on the Half-Tribe | అర్ధగోత్రము అనే అంశము పై బైబిల్ క్విజ్ introduces you to the history and significance of the half-tribes of Israel in the Bible. This quiz helps you explore their role in scripture while making your Bible study more engaging and educational.

Telugu Bible Quiz on the Half-Tribe | అర్ధగోత్రము అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1. ఇశ్రాయేలులో అర్ధగోత్రకర్త ఎవరు?

1 point

2➤ 2. మనష్హే ఎవరి కుమారుడు?

1 point

3➤ 3. మనష్హే అనగా అర్ధమేమిటి?

1 point

4➤ 4. మనష్హే అర్ధగోత్రమునకు ఎవరు స్వాస్థ్యమిచ్చెను?

1 point

5➤ 5. మనష్హే ఎక్కడ జన్మించెను?

1 point

6➤ 6. మనష్హే భార్య పేరేమిటి?

1 point

7➤ 7. మనష్హే పెద్దకుమారుని పేరేమిటి?

1 point

8➤ 8. మాకీరు ఏ దేశాధినేత?

1 point

9➤ 9. మనష్హే గోత్రములో ఎవరికి మగసంతానము లేదు?

1 point

10➤ 10. మనష్హే యులలో గోత్ర ప్రధాని యెవరు?

1 point

11➤ 11. మనష్హే గోత్రములో, సెలోపెహాదు కుమార్తెల పేర్లేమిటి?

1 point

12➤ 12. మనష్హేయులలో ఏయే సంతానము స్వాస్థ్యము పొందిరి?

1 point

13➤ 13. మనష్హేయులు ఎన్నవ దినమున యెహోవాకు ఆర్పణము తెచ్చిరి?

1 point

14➤ 14. మనష్హేయులలో ప్రధానుడెవరు?

1 point

15➤ 15. స్వాస్థ్యములో మనష్హేయులకు ఎంత హెచ్చుగా వచ్చెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *