Telugu Bible Quiz on Body Parts | అవయవములు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Body Parts | అవయవములు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Body Parts | అవయవములు అనే అంశము పై బైబిల్ క్విజ్ is created to help you understand how different body parts are mentioned in the Scriptures. This quiz is a fun way to test your knowledge while deepening your faith.

Telugu Bible Quiz on Body Parts | అవయవములు అనే అంశము పై బైబిల్ క్విజ్ featured image

Telugu Bible Quiz on Body Parts | అవయవములు అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. దేవుడు దేనితో నరులకు అవయవనిర్మాణము చేసి రూపించెను?

1 point

2➤ 2. అవయవములు ఎక్కడ మనకు కలవు?

1 point

3➤ 3. శరీరము ఎలా యుండును?

1 point

4➤ 4. ఒక అవయవము శ్రమపడితే ఏమి శ్రమపడును?

1 point

5➤ 5. శరీరములో ఏమి లేక అవయవములన్నీ ఒకదానికొకటి పరామర్శించుకుంటాయి?

1 point

6➤ 6. ఒక అవయవము ఘనత పొందిన మిగత అవయవములు ఏమి చేయును?

1 point

7➤ 7. మనము క్రీస్తులో ఏమై యున్నాము?

1 point

8➤ 8. క్రీస్తులో ఒక శరీరముగానున్న మనము ఒకరికొకరము ఎటువంటి అవయవములమై యున్నాము?

1 point

9➤ 9. సర్వశరీరము ప్రభులోచక్కగా అమర్చబడి ప్రతి అవయవము దేని చొప్పున పనిచేయుచున్నది?

1 point

10➤ 10. మనము క్రీస్తు శరీరమునకు ఏమై యున్నాము?

1 point

11➤ 11. క్రీస్తు శరీరములో అవయవములుగా ఉన్న మనకు తన కృప చొప్పున ఏమి అనుగ్రహించెను?

1 point

12➤ 12. సంఘ అవయవములైన మనకు అనుగ్రహింపబడిన కృపావరములలో వేటిని ఆసక్తితో ఆపేక్షించాలి?

1 point

13➤ 13. దేవుడు అవయవములలో ప్రతి దానిని ఎలా శరీరములో యుంచెను?

1 point

14➤ 14. క్రీస్తు తన శరీరములో అవయవములైన మనలను ఏమి చేయుచున్నాడు?

1 point

15➤ 15. దేవత్వము యొక్క సర్వసంపూర్ణత శరీరములో క్రీస్తునందు నివసించునట్లుగా, అవయవములైన మనముకూడాఎలా ఉన్నాము?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *