Telugu Bible Quiz on Heaven / Sky | ఆకాశము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Heaven / Sky | ఆకాశము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Heaven / Sky | ఆకాశము అనే అంశము పై బైబిల్ క్విజ్ is designed to help you explore what the Bible teaches about the heavens and the sky. These quizzes provide a unique way to strengthen your faith while enjoying the learning process. Answer the questions and see how much you know about this divine theme.

Telugu Bible Quiz on Heaven / Sky | ఆకాశము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Heaven / Sky | ఆకాశము అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. పైనున్న విశాలమునకు దేవుడు ఏమని పేరు పెట్టెను?

1 point

2➤ 2. మీది ఆకాశములేమిటి?

1 point

3➤ 3. ఆకాశమున యెహోవా ఎవరికి గుడారము వేసెను?

1 point

4➤ 4. దేవుని ఊపిరి వలన ఆకాశవిశాలములకు ఏమి వచ్చెను?

1 point

5➤ 5. ఆకాశము యెహోవాకు ఏమై యున్నది?

1 point

6➤ 6. ఆకాశములు దేవుని యొక్క దేనిని వివరించుచున్నవి?

1 point

7➤ 7. యెహోవా ఆకాశము నుండి ఎవరిని పరిశీలించెను?

1 point

8➤ 8. యెహోవా తన మాటను ఏమి చేయుమని ఆకాశమునకు చెప్పుచున్నాడు?

1 point

9➤ 9. ఆకాశములు దేనివలె పాతగిలును?

1 point

10➤ 10. ఆకాశమండలము ఏమి కురిపించును?

1 point

11➤ 11. దేవాదిదేవునికి ఏమి పట్టజాలవు?

1 point

12➤ 12. ఆకాశవైశాల్యము దేనివలె చుట్టబడును?

1 point

13➤ 13. దేవుని చేతిపనిని ఏమి ప్రచురపరచుచున్నవి?

1 point

14➤ 14. ఆకాశమండలము కంటే హెచ్చయిన వారెవరు?

1 point

15➤ 15. ప్రభువును ఎదుర్కొనుటకు, సజీవులమైన మనము ఆకాశమండలమునకు ఎలా కొనిపోబడుదుము?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *