Telugu Bible Quiz on Spirit | ఆత్మ అనే అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Spirit | ఆత్మ అనే అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Spirit | ఆత్మ అనే అంశముపై బైబిల్ క్విజ్ is designed to help you understand the importance of the Spirit in the Bible. Through these questions, you can test your knowledge, learn more, and share the experience with friends and family.

Telugu Bible Quiz on Spirit | ఆత్మ అనే అంశముపై బైబిల్ క్విజ్ image, bible learning quiz, spiritual growth quiz

Telugu Bible Quiz on Spirit | ఆత్మ అనే అంశముపై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. భూమి ఎలా యున్నప్పుడు దేవుని “ఆత్మ” జలముల పైన అల్లాడుచుండెను?

1 point

2➤ 2. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని “ఆత్మకు”ఏమి కలుగును?

1 point

3➤ 3 . “ఆత్మ” ఎల్లప్పుడును నరులతో వాదించదు,వారు ఎలా నరమాత్రులై యున్నారని యెహోవా అనెను?

1 point

4➤ 4 ప్ర. దేవుని “ఆత్మ”నా యొక్క ఎక్కడ ఉందని యోబు అనెను?

1 point

5➤ 5 ప్ర. ఎవరు సౌలునకు ఎదురుపడగా దేవుని “ఆత్మ”అతని మీదికి బలముగా వచ్చెను?

1 point

6➤ 6 . ఇతని వలె దేవుని “ఆత్మ”గల మనుష్యుని కనుగొనగలమా?అని ఫరో యోసేపు గూర్చి ఎవరిని చూచి అనెను?

1 point

7➤ 7ప్ర. దేని వలన “ఆత్మ”నలిగిపోవును?

1 point

8➤ 8 . అంత్యదినములయందు యెహోవా తన “ఆత్మను”కుమ్మరించునపుడు ఎవరికి దర్శనములు కలుగును?

1 point

9➤ 9 ప్ర.నా “ఆత్మను “నీవు ఎక్కడ విడిచిపెట్టవు అని దావీదు యెహోవాతో అనెను?

1 point

10➤ 10ప్ర.నరుని “ఆత్మ” వాని యొక్క దేనినోర్చును?

1 point

11➤ 11 షిషువైన ఎవరు “ఆత్మ”యందు బలము పొంది అరణ్యములో నుండెను?

1 point

12➤ 12ప్ర. నరుని “ఆత్మ”యెహోవా పెట్టిన ఏమియై యున్నది?

1 point

13➤ 13Q. “ఆత్మ”నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను అని ఎవరు అనెను?

1 point

14➤ 14″ప్ర.”ఆత్మయే”జీవింపచేయుచున్నదిగా యున్నప్పుడు శరీరము కేవలము ఏమై యున్నది?

1 point

15➤ 15″ఆత్మ”ఆర్పకుడి అని పౌలు ఏ సంఘమును హెచ్చరించెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *