Telugu Bible Quiz on Spiritual Ornaments | ఆత్మీయ ఆభరణాలు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Spiritual Ornaments | ఆత్మీయ ఆభరణాలు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Spiritual Ornaments | ఆత్మీయ ఆభరణాలు అనే అంశము పై బైబిల్ క్విజ్ is designed to help you discover the beauty of inner virtues, godly character, and biblical teachings about true ornaments of faith. This quiz will inspire you to reflect on how spiritual ornaments are more valuable than outward adornments.

Telugu Bible Quiz on Spiritual Ornaments | ఆత్మీయ ఆభరణాలు అనే అంశము పై బైబిల్ క్విజ్ illustration of faith and inner beauty

Telugu Bible Quiz on Spiritual Ornaments | ఆత్మీయ ఆభరణాలు అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. ఆపద్దినమందు అపవాదిని ఎదిరించుటకును దేవుడిచ్చు దేనిని ధరించుకొనవలెను?

1 point

2➤ 2. యేసు- మీరు దేనియందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరనెను?

1 point

3➤ 3. పాదములకు ఎటువంటి జోడు తొడుగుకొని నిలువ బడవలెను?

1 point

4➤ 4. ఎవరు సర్వసత్యములోనికి నడిపించును?

1 point

5➤ 5. దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు దేనిని పట్టుకొనుట వలన శక్తిమంతులవుదురు?

1 point

6➤ 6. మీరు దేనిని నమ్ముట వలన రక్షణపొందుటకు దేవుడు ఆదినుండి మిమ్మును ఏర్పరచుకొనెను?

1 point

7➤ 7. రక్షణయను దేనిని ధరించు కొనవలెను ?

1 point

8➤ 8. సత్యము మిమ్మును ఎలా చేయును?

1 point

9➤ 9. ఎటువంటి ఖడ్గమును ధరించుకొనుడి?

1 point

10➤ 10. ప్రభువు యొక్క దేనిని బట్టి ఆయనయందు బలవంతులైయుండవలెను?

1 point

11➤ 11. “యేసు – నేనే మార్గమును, సత్యమును, జీవమును; నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకురాడు”. ఈవాక్యము యొక్క రిఫరెన్స్ తెలపండి?

1 point

12➤ 12. మీ నడుమునకు ఏమి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొనవలెను?

1 point

13➤ 13. ఏ విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించుము?

1 point

14➤ 14. సత్యవర్తనుడైతే తన క్రియలు ఎవరి మూలముగా చేయబడును?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *