Telugu Bible Quiz on Encouragement / Comfort | ఆదరణ అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Encouragement / Comfort | ఆదరణ అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Encouragement / Comfort | ఆదరణ అనే అంశము పై బైబిల్ క్విజ్ is designed to inspire and strengthen your faith while testing your knowledge of the comforting words of God. This quiz brings together important verses and themes about encouragement and comfort from the Bible.

Telugu Bible Quiz on Encouragement / Comfort | ఆదరణ అనే అంశము పై బైబిల్ క్విజ్ illustration with Bible questions and answers

Telugu Bible Quiz on Encouragement / Comfort | ఆదరణ అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి “ఆదరణ” లేక యున్నదానా, నేను దేనితో నీ కట్టడమును కట్టుదును?

1 point

2➤ 2. పౌలు – క్రీస్తు యొక్క ఏవి మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తు ద్వారా “ఆదరణ” యు మాకు విస్తరించుచున్నది?

1 point

3➤ 3. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు “ఆదరణ”యు కలుగునట్లు, ప్రవచించువాడు ఎవరితో మాటలాడుచున్నాడు?

1 point

4➤ 4. పౌలు ఫిలేమోనుతో ఎవరి హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమనుబట్టి నాకు విశేషమైన ఆనందమును “ఆదరణ” యు కలిగెననెను?

1 point

5➤ 5. సుమెయోను ఎవరియొక్క “ఆదరణ” కొరకు కనిపెట్టు వాడైయున్నాడు?

1 point

6➤ 6. నా అంతరంగమందు ఏవి హెచ్చగా దేవుని గొప్ప “ఆదరణ” నా ప్రాణమునకు నెమ్మది కలుగ జేయుచున్నది?

1 point

7➤ 7. “ఆదరణ” కర్త అనగా?

1 point

8➤ 8. పౌలు – సహోదరులారా, మా యిబ్బంది అంతటిలోను శ్రమ అంతటిలోను దేనిని చూసి “ఆదరణ” పొందితిమనెను?

1 point

9➤ 9. ఓర్పువలనను, లేఖనములవలనను,”ఆదరణ” వలనను మనకు ఏమికలుగును?

1 point

10➤ 10. ఏది నాకు ” ఆదరణ” ఇచ్చునని నేననుకొన్నానని యోబు పలికెను?

1 point

11➤ 11. యెహోవా ఎవరితో మాటలాడిన దూతకు “ఆదరణ” యైన మధుర వచనములతో ఉత్తరమిచ్చెను?

1 point

12➤ 12. ఎవరియందు భయమును పరిశుద్ధాత్మ “ఆదరణ”యు కలిగి నడుచుకొనుచు విస్తరించవలెను?

1 point

13➤ 13. సంపూర్ణులై యుండి “ఆదరణ” కలిగియుండి, ఏమిగలవారై సమాధానముగా ఉండవలెను?

1 point

14➤ 14. మీరందరు దేనికి కర్తలుగాని “ఆదరణ”కు కర్తలుకారని యోబు పలికెను?

1 point

15➤ 15. పౌలు ఎవరిని బ్రదికించినప్పుడు జనములలో విశేషమైన “ఆదరణ” కలిగెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *