Telugu Bible Quiz on Time of Trouble | ఆపత్కాలము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Time of Trouble | ఆపత్కాలము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Time of Trouble | ఆపత్కాలము అనే అంశము పై బైబిల్ క్విజ్ is created to help you understand how the Bible guides us during difficult times. Through these quiz questions, you will discover how faith, patience, and God’s promises provide strength in every situation of trouble.

Telugu Bible Quiz on Time of Trouble | ఆపత్కాలము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Time of Trouble | ఆపత్కాలము అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ A “ఆపత్కాలమున”యెహోవా ఎటువంటి సహాయకుడు?

1 point

2➤ 2 ప్ర.”ఆపత్కాలమున”శత్రువులు రాగా ఆదుకొనిన యెహోవా ఎక్కడికి తోడుకొనిపోయెను?

1 point

3➤ 3 “ఆపత్కాలమున”ఎవరు సిగ్గునొందరు?

1 point

4➤ 4 . నా కొరకు పొంచియున్న వారి ఏమి నన్ను చుట్టుకొనినపుడు”ఆపత్కాలమున”నేనేల భయపడవలెనని కోరహుకుమారులు అనెను?

1 point

5➤ 5 ప్ర.”ఆపత్కాలమందు” యెహోవా దృష్టికి మరి యధికముగా అతిక్రమములు జరిగించిన దెవరు?

1 point

6➤ 6 Q. “ఆపత్కాలమున”యెహోవా ఎవరికి మహాదుర్గమగును?

1 point

7➤ 7Q “ఆపత్కాలమందు” నీవెందుకు దాగి యున్నావని ఎవరు యెహోవాతో అనెను?

1 point

8➤ 8 . “ఆపత్కాలములో”యెహోవా తన యొక్క ఎక్కడ దాచును?

1 point

9➤ 9 ప్ర. “ఆపత్కాలమందు “మొర్రపెట్టగా నీవు నన్ను విడిపించితివని ఎవరు యెహోవాతో అనెను?

1 point

10➤ 10 ప్ర.”ఆపత్కాల మందు” యెహోవా ఏమి ఇచ్చును?

1 point

11➤ 11Q. ఎవరు “పత్కాలమందు”కూలుదురు?

1 point

12➤ 12. ఎవరిని కటాక్షించువారిని “ఆపత్కాలమందు యెహోవా రక్షించును?

1 point

13➤ 13Q “ఆపత్కాలమందు” నేను ప్రభువును వెదకితినని ఎవరు అనెను?

1 point

14➤ 14Q. యెహోవా ఆశ్రయమా,”ఆపత్కాలమందు” భూది గతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చెదరని యెహోవాతో ఎవరు అనెను?

1 point

15➤ 15Q. చెరసాలలో దేవునిని ప్రార్ధించుచు కీర్తనలు పాడుచున్నపౌలు సీలల వలన ఏ కుటుంబము రక్షణ పొందిరి?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *