Telugu Bible Quiz on Beginning Part-2 | ఆరంభం అనే అంశముపై బైబిల్ క్విజ్ (Part-2)

Telugu Bible Quiz on Beginning Part-2 | ఆరంభం అనే అంశముపై బైబిల్ క్విజ్ (Part-2)

Telugu Bible Quiz on Beginning Part-2 is created to help you understand the theme of ఆరంభం from the Bible through interactive questions and answers. This quiz encourages you to learn deeply while enjoying the challenge.

Telugu Bible Quiz on Beginning Part-2 | ఆరంభం అనే అంశముపై బైబిల్ క్విజ్ (Part-2)

Telugu Bible Quiz on Beginning Part-2 – Explore and Learn

1➤ 1. ఎవరు పుట్టిన తరువాత యెహోవా నామమున ప్రార్థన చేయుట “ఆరంభమైనది”?

1 point

2➤ 2. యేసు ఎవరిని వెంటబెట్టు కొనిపోయి, మిగుల విభ్రాంతి నొందుటకును చింతా క్రాంతుడగుటకును “ఆరంభించెను”?

1 point

3➤ 3. యూదారాజైన సిద్కియా యేలుబడి “ఆరంభములో” యెహోవా వాక్కు ప్రవక్తయైన యిర్మీయాకు ప్రత్యక్షమై ఎవరిగూర్చి సెలవిచ్చెను?

1 point

4➤ 4. యూదులు తాము “ఆరంభించిన” దానిని ఎవరు తమకు వ్రాసిన ప్రకారముగా నెరవేర్చుదుమని యొప్పుకొనిరి?

1 point

5➤ 5. తాను “ఆరంభించిన” ప్రతిపని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను?

1 point

6➤ 6. మోయాబు దేశము నుండి యవలకోత “ఆరంభము”లో బేత్లహేము చేరిన వారెవరు?

1 point

7➤ 7. ఎవరు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు “ఆరంభ”మాయెను?

1 point

8➤ 8. నిమ్రోదు భూమిమీద ఏమైయుండుటకు “ఆరంభించెను”?

1 point

9➤ 9. “మొదట ఆత్మానుసారముగా “ఆరంభించి”, యిప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా?” అని పౌలు ఏ సంఘముతో పలికెను?

1 point

10➤ 10. “దావీదు పక్షముగా నేను దేవుని యొద్ద విచారణచేయుట నేడే “ఆరంభిం”చితినా?” అని ఎవరు ఎవరితో పలికెను?

1 point

11➤ 11. ఇశ్రాయేలు రాజైన ఎవరు చేయించిన వాద్యములను వాయించుటతో యెహోవాకు స్తుతి గానము “ఆరంభ”మాయెను?

1 point

12➤ 12. యేసు తనకు చేసిన దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును, ఆ సంగతి ప్రచురము చేయుటకును ఎవరు “ఆరంభించెను”?

1 point

13➤ 13. సహోదరులారా, “ఆరంభ”మందు అన్యజనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడేర్పరచుకొనెనని మీకు తెలియునని ఎవరు పలికెను?

1 point

14➤ 14.యూదారాజునగు యెహోయాకీము ఏలుబడి “ఆరంభము”లో యెహోవా యొద్దనుండి వాక్కు ప్రత్యక్షమై ఎవరికి సెలవిచ్చెను?

1 point

15➤ 15.ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశము నుండి బయలు దేరిననాడే మూడవనెల “ఆరంభ”దినమందే, వారు ఏ అరణ్యమునకు వచ్చిరి?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *