Telugu Bible Quiz on Sixth | ఆరు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Sixth | ఆరు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Sixth is designed to test your understanding of the biblical meaning and importance of the number six. In the Bible, numbers often carry deep significance, and six has special references in creation, commandments, and symbolic meanings. Take this quiz to enhance your knowledge and grow spiritually while enjoying a fun challenge.

Telugu Bible Quiz on Sixth | ఆరు అనే అంశము పై బైబిల్ క్విజ్ image – Christian knowledge questions

Telugu Bible Quiz on Sixth – ఆరు అనే అంశము పై ప్రశ్నలు

1➤ 1. “ఆరు” అనగా బైబిల్ పరముగా అర్ధమేమిటి?

1 point

2➤ 2. “ఆరు” అనేది బైబిల్ నందు ఎన్నిసార్లు కలదు?

1 point

3➤ 3. “ఆరు” దినములలో దేవుడు ఏమి సృజించెను?

1 point

4➤ 4. “ఆరవ” దినమున యెహోవాకు అర్పణము తెచ్చిన గోత్రము ఏది?

1 point

5➤ 5. “ఆరు” దినములు పని ఎలా చేయవలెను?

1 point

6➤ 6. “ఆరు” సంవత్సరములు భూమిని విత్తి పంటను ఏమి చేయవలెను?

1 point

7➤ 7. మందిరము యొక్క ఏ దిక్కునకు “ఆరు” పలకలు చేయవలెను?

1 point

8➤ 8. యెహోవా స్వాస్థ్యము పొందుటకు “ఆరవ” వంతు ఏ గోత్రమునకు వచ్చెను?

1 point

9➤ 9. ఇశ్రాయేలీయులకు “ఆరవ న్యాయాధిపతి ఎవరు?

1 point

10➤ 10. పరమందు ప్రభువు చుట్టూ ఉండి ఆయనను స్తుతిస్తున్న వేటికి “ఆరేసి రెక్కలుండెను?

1 point

11➤ 11. ఆరవ యేట దేవుడు ఏమి కలుగునట్లు ఆజ్ఞాపించును?

1 point

12➤ 12. యుధ్ధసన్నద్ధులై దేని చుట్టూ “ఆరు”దినములు ఇశ్రాయేలీయులు తిరిగెను?

1 point

13➤ 13. “ఆరు” బాధలలో నుండి ఎవరు మనలను విడిపించును?

1 point

14➤ 14. దేవుడిచ్చిన “ఆరవ” ఆజ్ఞ ప్రకారము ఏమి చేయకూడదు?

1 point

15➤ 15. దేవుడు నరుని సృజించిన దినమేది?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *