Telugu Bible Quiz on Sixth Tribal Patriarch | ఆరో గోత్రకర్త అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Sixth Tribal Patriarch | ఆరో గోత్రకర్త అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Sixth Tribal Patriarch introduces engaging questions based on ఆరో గోత్రకర్త. This quiz is designed to help you understand the Bible better while enjoying a fun learning experience. Take the quiz, challenge yourself, and share it with friends and family.

Telugu Bible Quiz on Sixth Tribal Patriarch ఆరో గోత్రకర్త అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Sixth Tribal Patriarch – Interactive Questions and Answers

1➤ 1. ఇశ్రాయేలు ఆరవ కుమారుని పేరేమిటి?

1 point

2➤ 2. నఫ్తాలి అనగా ఆర్ధమేమిటి?

1 point

3➤ 3. నఫ్తాలి భార్య పేరేమిటి?

1 point

4➤ 4. నఫ్తాలి కుమారుల పేర్లేమిటి?

1 point

5➤ 5. నఫ్తాలి ఎటువంటి లేడి?

1 point

6➤ 6. నఫ్తాలి ఎటువంటి మాటలు పలుకును?

1 point

7➤ 7. నఫ్తాలి దేని చేత తృప్తి పొందెను?

1 point

8➤ 8. నఫ్తాలీయులు ఎన్నవ దినమున యెహోవాకు అర్పణ తెచ్చిరి?

1 point

9➤ 9. నఫ్తాలి ఎవరి దీవెన చేత నింపబడెను?

1 point

10➤ 10. నఫ్తాలి గోత్రములో ప్రధానుడు ఎవరు?

1 point

11➤ 11. నఫ్తాలి ఏయే దిక్కులను స్వాధీనపరచుకొనెను?

1 point

12➤ 12. నఫ్తాలి కుమార్తెల పేర్లేమిటి?

1 point

13➤ 13. స్వాస్థ్యములో ఎన్నవ వంతు నఫ్తాలీయులకు వచ్చెను?

1 point

14➤ 14. నఫ్తాలీయులలో ఎవరు సొలొమోనుకు అల్లుడాయెను?

1 point

15➤ 15. నఫ్తాలి ఎన్ని సంవత్సరములు బ్రదికెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *