Telugu Bible Quiz on Thought Part-1 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-1)

Telugu Bible Quiz on Thought Part-1 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-1)

Telugu Bible Quiz on Thought Part-1 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-1) is designed to help you reflect on the power of thoughts in the light of the Bible. This quiz encourages you to understand how our thoughts shape our actions and faith, guiding us to live a God-centered life.

Telugu Bible Quiz on Thought Part-1 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-1) – Play and Learn

Telugu Bible Quiz on Thought Part-1 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-1) Questions and Answers

1➤ 1. “Thinking”అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ 2. నాకు మరణము రావలెనని నాతో వాదించువారు నా మీద చేసిన “ఆలోచన”అంతయు నీకు తెలిసేయున్నదని ఎవరు యెహోవాతో అనెను?

1 point

3➤ 3. ఇశ్రాయేలు వారు తాము చేసిన “ఆలోచనలకు” సిగ్గు తెచ్చుకొనుటకు ఏ దేశములోనికి కొనిపోబడుదురని యెహోవా అనెను?

1 point

4➤ 4. నీ “ఆలోచన”కర్తలు నశించిపోవుట చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చినవా? అని యెహోవా ఎవరితో అనెను?

1 point

5➤ 5. సమాధానపరచుటకై “ఆలోచన” చెప్పువారు ఏమగుదురు?

1 point

6➤ 6. భాధపడువారి “ఆలోచనను”ఎవరు తృణీకరించుదురు?

1 point

7➤ 7. ఎవరి “ఆలోచనలు”వ్యర్ధములని యెహోవాకు తెలిసియున్నవి?

1 point

8➤ 8. తమ “ఆలోచనలకు” ఫలితమైన దేనిని జనుల మీదికి రప్పింతునని యెహోవా అనెను?

1 point

9➤ 9. జ్ఞానము లేని మాటలు చెప్పి “ఆలోచనను”చెరుపు చున్న వీడెవడు?అని యెహోవా ఎవరి గురించి అనెను?

1 point

10➤ 10. యెహోవాకు ఏమైన “ఆలోచన”నిలువదు?

1 point

11➤ 11. నా యొక్క ఎవరి “ఆలోచన”నెరవేర్చువాడను అని యెహోవా అనెను?

1 point

12➤ 12. చాలా జనములను ఏమి చేయవలెనని అష్షూరు రాజు “ఆలోచన”అని యెహోవా అనెను?

1 point

13➤ 13. నీవు పూర్వకాలమున చేసిన నీ “ఆలోచనలు”నెరవేర్చితివి అని యెహోవాతో ఎవరు అనెను?

1 point

14➤ 14. నాకు “ఆలోచన”కర్త యైన యెహోవాను స్తుతించెదనని ఎవరు అనెను?

1 point

15➤ 15. “ఆలోచన”విషయములో నీవే గొప్పవాడవు అని ఎవరు యెహోవాతో అనెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *