Telugu Bible Quiz on Blessing | ఆశీర్వాదం అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Blessing | ఆశీర్వాదం అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Blessing introduces you to the theme of ఆశీర్వాదం found in the Bible. This quiz is designed to encourage you to reflect on God’s promises and blessings while testing your knowledge of important verses and stories. Take part in this interactive learning experience and strengthen your faith journey.

Telugu Bible Quiz on Blessing | ఆశీర్వాదం అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Blessing | ఆశీర్వాదం అనే అంశము పై బైబిల్ క్విజ్ – Learn and Play

1➤ 1. యెహోవా “ఆశీర్వాదము” ఏమి ఇచ్చును?

1 point

2➤ 2. ఫలించి అభివృద్ధి పొందమని యెహోవా ఎవరిని ఆశీర్వదించెను?

1 point

3➤ 3. యెహోవా తన ఆశీర్వాదము వలన సంవత్సరమున ఏమి ధరింపజేయును?

1 point

4➤ 4. సమస్తజనములు ఎవరి వలన ఆశీర్వదింపబడుని దేవుడు అనెను?

1 point

5➤ 5. ఎవరి తలమీదికి ఆశీర్వాదములు వచ్చును?

1 point

6➤ 6. తనయందు భయభక్తులు గల వారితో పాటు దేవుడు ఎవరెవరిని ఆశీర్వాదించును?

1 point

7➤ 7. యెహోవా ఆశీర్వాదిస్తే అది ఎప్పటికి ఆశీర్వాదమే అని అన్నదెవరు?

1 point

8➤ 8. యెహోవా ఎలా ఉండి ఆశీర్వాదించును?

1 point

9➤ 9. దేవుడు ఎవరికి అధికమైన ఆశీర్వాదములు అనుగ్రహించెను?

1 point

10➤ 10. భూమి ఏమి ఇచ్చునట్లు దేవుడు ఆశీర్వాదించును?

1 point

11➤ 11. ఎక్కడ నుండి యెహోవా మనలను ఆశీర్వాదించును?

1 point

12➤ 12. ఆశీర్వాదము కొరకు మగసిరి గలవాడై దేవునితో పోరాడినదెవరు?

1 point

13➤ 13. వేటి పనులన్నిటిలో దేవుడు ఆశీర్వాదించును?

1 point

14➤ 14. యేడవ దినమును యెహోవా ఆశీర్వాదించి ఏమి చేసెను?

1 point

15➤ 15. సమస్త జనముల కంటే యెహోవా ఎవరిని ఎక్కువగా ఆశీర్వాదించెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *