Telugu Bible Quiz on Wonders | ఆశ్చర్యం అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Wonders | ఆశ్చర్యం అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Wonders | ఆశ్చర్యం అంశము పై బైబిల్ క్విజ్ is designed to challenge and inspire you through questions about the miracles and wonders recorded in the Holy Scriptures. These quizzes help you recall significant biblical events and strengthen your understanding of God’s mighty works.

Telugu Bible Quiz on Wonders | ఆశ్చర్యం అంశము పై బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on Wonders | ఆశ్చర్యం అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. ప్రాకారముగల పట్టణములో యెహోవా దేనిని “ఆశ్చర్యకరము” గా చూపియున్నాడు?

1 point

2➤ 2. అధికారులు, శాస్త్రులు ఎవరి ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి “ఆశ్చర్యపడిరి”?

1 point

3➤ 3. ఐగుప్తుదేశములోని దేనియందు ఇశ్రాయేలీయుల పితరులు చూచుచుండగా యెహోవా “ఆశ్చర్యకార్యము”లను చేసెను?

1 point

4➤ 4. యోహాను – సహోదరులారా, ఏది మిమ్మును ద్వేషించిన యెడల “ఆశ్చర్య”పడకుడి?

1 point

5➤ 5. యెహోవా, ఏది నీ “ఆశ్చర్యకార్యము”లను స్తుతించుచున్నది?

1 point

6➤ 6. దేవుడు “ఆశ్చర్యము”గా ఏ ధ్వని చేయును?

1 point

7➤ 7. యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన “ఆశ్చర్య”క్రియలును మాయెడల నీకున్న తలంపులును ఏమైయున్నవి?

1 point

8➤ 8. నేను నీ ధర్మశాస్త్రమునందు “ఆశ్చర్యమైన” వేటిని చూచునట్లు నా కన్నులు తెరువుము?

1 point

9➤ 9. ఎవరు స్థిరపడువరకు దేవుడు అతనికి “ఆశ్చర్య”కరమైన సహాయము కలిగించెను?

1 point

10➤ 10. చీకటిలోనుండి “ఆశ్చర్యకరమైన” తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని యొక్క వేటిని ప్రచురముచేయు నిమిత్తము మిమ్మును ఏర్పరచుకొనెను?

1 point

11➤ 11. ఎవరు దేవుని “ఆశ్చర్య”కార్యములను వివరించుదురు?

1 point

12➤ 12. ఎవరు ఇంకను పాపము చేయుచు దేవుని “ఆశ్చర్య” కార్యములను బట్టి ఆయనను నమ్ము కొనకపోయిరి?

1 point

13➤ 13. ఎవరు లేకుండుట చూచి యెహోవా “ఆశ్చర్య”పడెను?

1 point

14➤ 14. యెహోవా తన “ఆశ్చర్య” కార్యములకు దేనిని నియమించియున్నాడు?

1 point

15➤ 15. మానోహయు అతని భార్యయు చూచుచుండగా ఎవరు యొక “ఆశ్చర్య”కార్యము చేసెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *