Telugu Bible Quiz on City of Refuge | ఆశ్రయపురము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on City of Refuge | ఆశ్రయపురము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on City of Refuge | ఆశ్రయపురము అనే అంశము పై బైబిల్ క్విజ్ offers engaging questions about the biblical cities of refuge where people sought safety. This quiz helps you understand their significance, recall scripture details, and grow spiritually while enjoying a fun learning experience.

Telugu Bible Quiz on City of Refuge | ఆశ్రయపురము అనే అంశము పై బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on City of Refuge | ఆశ్రయపురము అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1 ఆశ్రయపురములు అనగా ఏమిటి?

1 point

2➤ 2Q. యెహోవా మోషే నోట పలికిన మాట చొప్పున ఎవరిని ఆశ్రయపురములు ఏర్పర్చమనెను?

1 point

3➤ 3Q. ఎన్ని ఆశ్రయపురములను ఇశ్రాయేలీయులు నియమించిరి?

1 point

4➤ 4 Q. తెలియకయే పొరపాటున ఒకని చంపిన ఎవరి కొరకు ఆశ్రయపురములు ఏర్పాటు చేయమని యెహోవా సెలవిచ్చెను?

1 point

5➤ 5. నఫ్తాలి, ఎఫ్రాయిము మన్యములలోని ఆశ్రయపురముల పేర్లేమిటి?

1 point

6➤ 6Q. యూదా మన్యము, రూబేనీయుల గోత్రములో గల ఆశ్రయపురముల పేర్లేమిటి?

1 point

7➤ 7Q.గాదీయులు, మనషేయుల గోత్రములలో నుండి ఏర్పర్చిన ఆశ్రయపురముల పేర్లేమిటి?

1 point

8➤ 8 Q. హత్యకు బదులు ఏమి చేయువాడు ఆశ్రయపురములోనికి రాకూడదు?

1 point

9➤ 9 Q. కెదెషు, షెకెములు అనగా అర్ధము ఏమిటి?

1 point

10➤ 10 Q. కిర్యాతర్బా, బేసెరులు అనగా అర్ధము ఏమిటి?

1 point

11➤ 11.రామోతు గోలానులు అనగా అర్ధము తెల్పుము?

1 point

12➤ 12. నరహంతకుడు ఎవరికి సూచనగా యుండెను?

1 point

13➤ 13Q ఆశ్రయపురములు ఎవరికి సాదృశ్యము?

1 point

14➤ 14. ఆశ్రయమైన దేవాదిదేవుడు పాపులమైన మనలను విడిపించుటకు ఏమి చెల్లించెను?

1 point

15➤ 15Q. విమోచన క్రయధనము ఏమిటి?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *