Telugu Bible Quiz on Asher | ఆషేరు అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Asher | ఆషేరు అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Asher | ఆషేరు అను అంశము పై బైబిల్ క్విజ్ brings you interactive questions about Asher, one of the twelve tribes of Israel, and his significance in the Bible. This quiz helps you recall scripture details, understand biblical history, and strengthen your faith through fun learning.

Telugu Bible Quiz on Asher | ఆషేరు అను అంశము పై బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on Asher | ఆషేరు అను అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ ① “ఆషేరు” ఎవరి కుమారుడు?

1 point

2➤ ② “ఆషేరు ” యొక్క తల్లి పేరేమిటి?

1 point

3➤ ③ “ఆషేరు ” అనగా అర్ధము ఏమిటి?

1 point

4➤ 4 ఆషేరు ఎటువంటి ఆహారము కలదని యాకోబు అనెను?

1 point

5➤ ⑤ ఎవరికి తగిన మధురఫలములు “ఆషేరు”ఇచ్చును?

1 point

6➤ ⑥ “ఆషేరు”తన యొక్క దేనిని తైలములో ముంచుకొనును?

1 point

7➤ ⑦ ఆషేరు గోత్రములో ఎవరిని యెహోవా ముఖ్యుడుగా చేసెను?

1 point

8➤ ⑧ సేనగా వెళ్ళిన వారిలో “ఆషేరు”వంశస్థులు ఎంతమంది?

1 point

9➤ ⑨. “ఆషేరు”ఎక్కడ యాకోబునకు పుట్టెను?

1 point

10➤ ①⓪. “ఆషేరు” యొక్క కుమారులెవరు?

1 point

11➤ ①① “ఆషేరు “యొక్క కుమార్తె పేరేమిటి?

1 point

12➤ ①②. వ్రాయబడిన సంఖ్యచొప్పున “ఆషేరు” వంశస్థులు ఎంతమంది?

1 point

13➤ ①③ స్వాస్థ్యములలో ఎన్నవ వంతు చీటీ “ఆషేరీయుల”పక్షముగా వచ్చెను?

1 point

14➤ ①④ “ఆషేరీయులు”సముద్రతీరమున అఖాతముల యొద్ద ఏల నిలిచిరని? ఎవరు అనెను?

1 point

15➤ ①⑤ “ఆషేరు” గోత్రికురాలైన ప్రవక్తి ఎవరు?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *