Telugu Bible Quiz on Food | ఆహారము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Food | ఆహారము అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Food | ఆహారము అనే అంశము పై బైబిల్ క్విజ్ offers a set of interactive questions about the various foods, meals, and dietary instructions mentioned in the Bible. This quiz helps you recall scripture details, understand their spiritual significance, and grow in faith while enjoying a fun learning experience.

Telugu Bible Quiz on Food | ఆహారము అనే అంశము పై బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on Food | ఆహారము అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1Q. దేవుడు భూమిమీద నరులను సృష్టించక మునుపే వారి కొరకు ముందే దేనిని సృజించెను?

1 point

2➤ 2Q. ఏమి అనుకొనకుండా సమృద్ధియైన ఆహారము గల దేశములోనికి ఎవరు తన ప్రజలను నడిపించెను?

1 point

3➤ 3. దేనిని బలపరచు ఆహారమును దేవుడు పుట్టించెను?

1 point

4➤ 4Q. అరచుచుండు పిల్లకాకులతో పాటు దేవుడు వేటికి ఆహారము ఇచ్చెను?

1 point

5➤ 5. నిత్యజీవమునిచ్చు ఎటువంటి ఆహారము దేవుడు అనుగ్రహించును?

1 point

6➤ 6Q. భూమి రాబడియైన దేనిని యెహోవా అనుగ్రహించును?

1 point

7➤ 7. జీవాహారము ఎవరు?

1 point

8➤ 8 Q. దేవుడు పరలోకము నుండి ఎటువంటి ఆహారమిచ్చును?

1 point

9➤ 9Q. దేవుడు తన ప్రజల ఆహారమును దేనితో నింపును?

1 point

10➤ 10. ఆహారము కొరకు దేవుడు తన జనులకు ఎటువంటి వాటిని ఇచ్చెను?

1 point

11➤ 11. ఆహారమును ఎక్కడవేసి ఏడుగురికి, ఎనమండుగురికి ఏమి పంచిపెట్టాలి?

1 point

12➤ 12. ఎవరు ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి?

1 point

13➤ 13. మనుష్యకుమారుని శరీరము అను ఆహారము తినుట వలన ఏమి కలుగును?

1 point

14➤ 14: ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొన జూచుచున్నవి?

1 point

15➤ 15 Q. ఆహారము వలన గాక దేనివలన ప్రతి మనుష్యుడు బ్రదుకును?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *