Telugu Bible Quiz on Aaron | అహరోను అను అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Aaron | అహరోను అను అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Aaron | అహరోను అను అంశముపై బైబిల్ క్విజ్ is created to help you understand more about Aaron, the brother of Moses, his priestly role, and his importance in the Bible. This quiz will challenge your memory and inspire you to study the Word of God more deeply.

Telugu Bible Quiz on Aaron | అహరోను అను అంశముపై బైబిల్ క్విజ్ - Bible learning quiz image

Telugu Bible Quiz on Aaron Questions and Answers

1➤ ①. అహరోను ఎవరికి అన్న?

1 point

2➤ ②. అహరోను యొక్క తండ్రితల్లి ఎవరు?

1 point

3➤ ③ అహరోను అనగా అర్ధము ఏమిటి?

1 point

4➤ ④. అహరోను యొక్క భార్య పేరు ఏమిటి?

1 point

5➤ ⑤. అహరోను మోషేకు ఎలా యుండునని యెహోవా చెప్పెను?

1 point

6➤ ⑥. యెహోవా మోషేను ఎదుర్కొనుటకు ఎక్కడికి వెళ్లుమని అహరోనుతో చెప్పెను?

1 point

7➤ ⑦. ఫరోతో మాటలాడినపుడు అహరోనుకు ఎన్ని ఏండ్లు?

1 point

8➤ ⑧. ఏమి చేయుటకు అహరోనును అతని కుమారులను యెహోవా ఏర్పర్చుకొనెను?

1 point

9➤ ⑨. అహరోను పరిశుద్ధస్థలములోనికి వెళ్ళునపుడు దేనిలోని ఇశ్రాయేలీయుల పేళ్లను నిత్యము భరింపవలెను?

1 point

10➤ ①⓪. అహరోనును మోషే దేని ద్వారము నొద్ద యాజకునిగా ప్రతిష్టించెను?

1 point

11➤ ①①. యెహోవా సన్నిధిని యుంచినకర్రలలో అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి ఏమి పండ్లు గలదాయెను?

1 point

12➤ ①②. నీవును నీకుమారులును నీ తండ్రి కుటుంబమును దేని సేవలోని దోషములకు ఉత్తరవాదులు అని యెహోవా అహరోనుతో అనెను?

1 point

13➤ ①③. అహరోను అతని కుమారులును వారి యొక్క దేని దోషములకు ఉత్తరవాదులు అని యెహోవా అతనితో అనెను?

1 point

14➤ ①④ యెహోవా తన యొక్క వేటిని కాపాడు పని అహరోనుకు ఇచ్చెను?

1 point

15➤ ①⑤ అహరోను ఎన్ని ఏండ్ల యీడుగలవాడై హోరు కొండ మీద మృతినొందెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *