Telugu Bible Quiz on Beginning | ఆది అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Beginning | ఆది అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Beginning is designed to help you explore the very start of the Scriptures. This quiz will take you through the foundation of creation, early events, and significant truths from the opening chapters of the Bible. It is a fun and engaging way to learn, revise, and deepen your knowledge of God’s Word.

Telugu Bible Quiz on Beginning Questions and Answers

1➤ 1. “ఆది” అనగా ఏమిటి?

1 point

2➤ 2. “ఆది” అను పదముతో ప్రారంభమయ్యే పాత నిబంధనలోని పుస్తకము ఏది?

1 point

3➤ 3. “ఆది” యందు దేవుడు ఏమి సృజించెను?

1 point

4➤ 4. “ఆది”కాండము గ్రంధమును వ్రాసినదెవరు?

1 point

5➤ 5. “ఆది” యందు ఏమి యుండెను?

1 point

6➤ 6. “ఆది” నుండి అపవాది ఏమియై యుండెను?

1 point

7➤ 7. “ఆది” నుండి తాను చూచిన, వినిన నిదానించి కనుగొనిన జీవవాక్యమును వ్రాసినదెవరు?

1 point

8➤ 8. “ఆది” నుండి ఏది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను?

1 point

9➤ 9. “ఆది”అను పదముతో ప్రారంభమయ్యే క్రొత్త నిబంధన పుస్తకము ఏమిటి?

1 point

10➤ 10. “ఆది” వారమున ఎప్పుడు మగ్దలేనే మరియ వేరొక మరియ యేసు సమాధిని చూడ వచ్చిరి?

1 point

11➤ 11. ఎవరు “ఆది” నుండి యున్నవానిని ఎరిగిన వారు గనుక యోహాను వారికి వ్రాయుచుండెను?

1 point

12➤ 12. దేవుని దృష్టికి “ఆదియు”నైనవాడు ఏ సంఘమునకు సంగతులను చెప్పుచుండెను?

1 point

13➤ 13. ఎవరు “ఆదియందు దేవుని యొద్ద నుండెను?

1 point

14➤ 14. మృతులలో నుండి “ఆది”సంభూతుడిగా లేచిన యేసు క్రీస్తు నుండి ఏమి కలుగును?

1 point

15➤ 15. “ఆదియు” అంతమునై యున్న క్రీస్తు యొద్ద ప్రతివానికిచ్చుటకు తాను సిద్ధపరచిన ఏమి కలదు?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *