Telugu Bible Quiz on Commandments | ఆజ్ఞలు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Commandments | ఆజ్ఞలు అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Commandments | ఆజ్ఞలు అనే అంశము పై బైబిల్ క్విజ్ is designed to help you understand the importance of God’s commandments in the Bible. This quiz will guide you through key verses, test your memory, and inspire you to live according to His word.

Telugu Bible Quiz on Commandments | ఆజ్ఞలు అనే అంశము పై బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on Commandments | ఆజ్ఞలు అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1. దేవుడైన యెహోవా ఎన్ని ఆజ్ఞలను అనుగ్రహించెను?

1 point

2➤ 2. యెహోవా ఆజ్ఞలను ఎలా గైకొనవలెను?

1 point

3➤ 3. యెహోవా ఆజ్ఞలను బట్టి ఏమి చేయుదునని కీర్తనాకారుడు అనెను?

1 point

4➤ 4. యెహోవా ఆజ్ఞాపించిన దేనితో దేనిని కలుపకూడదు?

1 point

5➤ 5. యెహోవా ఆజ్ఞలన్నియు ఏమై యున్నవి?

1 point

6➤ 6. యెహోవా ఆజ్ఞల దేనిని చూచి ఆనందించుచున్నానని కీర్తనాకారుడు అనెను?

1 point

7➤ 7. యెహోవా తన దాసులైన ఎవరి ద్వారా ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడచుకొనమనెను?

1 point

8➤ 8. నేను నీకు ఆజ్ఞ ఇచ్చియున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా యుండుమని యెహోవా ఎవరితో అనెను?

1 point

9➤ 9. యెహోవా ఆజ్ఞలను లక్ష్యము చేయునపుడు ఏమి కలుగనేరదు?

1 point

10➤ 10. యెహోవా ఆజ్ఞల వాక్యముల యందు ఎవరికి అర్తహషస్త రాజు తాకీదు నకలు ఇచ్చెను?

1 point

11➤ 11. దేనిలో నడుచుకొనవలెను అనునదియే దేవుని ఆజ్ఞ ?

1 point

12➤ 12. చీకటి గతించుచున్నది ఏమి ఇప్పుడు ప్రకాశించుచున్నది అనునది క్రొత్త ఆజ్ఞ?

1 point

13➤ 13. యేసు ఆజ్ఞాపించినవాటిని చేసిన యెడల మనము ఆయనకు ఏమై యుందుము?

1 point

14➤ 14. యెహోవా ఆజ్ఞ ఇవ్వగా ఏమి కరిగిపోవును?

1 point

15➤ 15. ఎవరు యెహోవా ఆజ్ఞలను లక్ష్యపెట్టకపోయిరి?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *