Telugu Bible Quiz on Day of Boys | “Day of Boys” అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Boys | “Day of Boys” అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Boys | “Day of Boys” అనే అంశము పై బైబిల్ క్విజ్ is specially designed to highlight the role of boys in the Bible. From the young boy who shared his loaves and fish with Jesus to Samuel who heard God’s voice as a child, this quiz celebrates the importance of boys in God’s Word. Take part in this bible quiz to strengthen your knowledge and discover the value of boys in Scripture.

Telugu Bible Quiz on Day of Boys | “Day of Boys” అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. ” బాలుడు” సహితము తన నడవడిక శుద్ధమైనదో యధార్థమైనదో కాదో దేని వలన తెలియజేయును?

1 point

2➤ 2. బాలుని హృదయములో ఏది స్వాభావికముగా పుట్టును?

1 point

3➤ 3. నీవు బాలుడవు, నీకు బలము చాలదని ఎవరు దావీదుతో అనెను?

1 point

4➤ 4. బాలకులను యెరూషలేము యూదా దేశములలో యెహోవా ఎలా నియమించును?

1 point

5➤ 5. బాలుడైన సమూయేలు ఎవరి యెదుట పరిచర్య చేయుచుండెను?

1 point

6➤ 6. బాలకులు బాలచేష్టలు చేసి జనులను ఏమి చేయుదురు?

1 point

7➤ 7. బాలుడైన ఎవరు క్షేమముగా ఉన్నాడా అని దావీదు అహిమయస్సును అడిగెను?

1 point

8➤ 8. బాలురు సొమ్మసిల్లి ఏమవుదురు?

1 point

9➤ 9. పెద్దవానిపైన బాలుడు గర్వించి ఎలా నడుచును?

1 point

10➤ 10. బాలురు జనులను ఏమి చేయుచున్నారు?

1 point

11➤ 11. బాలుడు నడువవలసిన దేనిని వానికి నేర్పవలెను?

1 point

12➤ 12. బాలురను ఏమి చేయ మానకూడదు?

1 point

13➤ 13. బాలునికి ఏమి రాకమునుపు యూదా దేశమును భయపెట్టు ఎఫ్రాయిము, సిరియ దేశము పాడుచేయబడును?

1 point

14➤ 14. ఏమి తినిన బాలురైన దానియేలు షద్రకు మెషెకు ఆబేద్నెగో వారి ముఖములు సౌందర్యముగా కళగాను యుండెను?

1 point

15➤ 15. యెహోవా యొక్క ఎక్కడ దూడయు, కొదమసింహము పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును?

1 point

You Got

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *