Telugu Bible Quiz on Day of Dog | “Day of Dog” అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Dog | “Day of Dog” అనే అంశము పై బైబిల్ క్విజ్ – Learn & Play

Telugu Bible Quiz on Day of Dog | “Day of Dog” అనే అంశము పై బైబిల్ క్విజ్ is a unique quiz designed to help you explore interesting biblical references and deepen your knowledge of God’s Word. This engaging bible quiz makes learning fun, interactive, and spiritually meaningful.

Telugu Bible Quiz on Day of Dog | “Day of Dog” అనే అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. “DOG “అనగా ఏమిటి?

1 point

2➤ 2. కర్రతీసుకొని నా మీదకు వచ్చుచున్నావు, నేను “కుక్కనా”అని ఎవరు దావీదుతో అనెను?

1 point

3➤ 3. ఈ చచ్చిన “కుక్క “నా యేలినవాడవగు నిన్ను శపించనేల?అని ఎవరి గురించి అబీపై దావీదుతో అనెను

1 point

4➤ 4. చచ్చిన “కుక్క “వంటి వాడనైన నా యెడల నీవు దయ చూపుటకు నేను ఎంతటివాడనని ఎవరు దావీదుతో అనెను?

1 point

5➤ 5. “కుక్కల” విషయములో జాగ్రత్తగా ఉండమని పౌలు ఏ సంఘమును హెచ్చరించెను?

1 point

6➤ 6. దేని ప్రాకారము నొద్ద “కుక్కలు”యెజెబెలును తినివేయునని ఏలీయా యెహోవ ద్వారా సెలవిచ్చెను?

1 point

7➤ 7. మూఢతను కనుపరచు ఎవడు కక్కిన దానిని తిను “కుక్కతో”సమానుడు?

1 point

8➤ 8. ఎవరిని “మూగకుక్కలు”అని యెహోవా అనెను?

1 point

9➤ 9. ఎవరు “కుక్కల”వలె మొరుగుచు పట్టణము చుట్టు తిరుగుదురు?

1 point

10➤ 10. “కుక్కలు”వచ్చి దరిద్రుడైన ఎవరి కురుపులు నాకెను?

1 point

11➤ 11. చచ్చిన దేని కంటే బ్రతికియున్న “కుక్క” మేలు కదా అని ప్రసంగి చెప్పెను?

1 point

12➤ 12. ఎవరిని ఎగతాళి చేయు వారి తండ్రులు అతని మందను కాయు “కుక్కలతో” నుండుటకు తగనివారని అతను అనెను?

1 point

13➤ 13. “కుక్కలు” ఎక్కడ నుండును?

1 point

14➤ 14. “కుక్కలు” దేనికి ఆతురపడును?

1 point

15➤ 15. దేనిని “కుక్కలకు” పెట్టకుడి అని యేసు చెప్పెను?

1 point

You Got

👉 Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *