Telugu Bible Quiz on Day of Fish | “Day of Fish” సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Fish | “Day of Fish” సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Fish | “Day of Fish” సందర్భంగా బైబిల్ క్విజ్ is designed to highlight the importance of fish in the Bible. From Jesus calling fishermen as disciples to the miracle of feeding the multitudes, this bible quiz will test your knowledge and deepen your understanding of God’s Word.

Telugu Bible Quiz on Day of Fish | "Day of Fish" సందర్భంగా బైబిల్ క్విజ్ illustration

Telugu Bible Quiz on Day of Fish | “Day of Fish” సందర్భంగా బైబిల్ క్విజ్ Questions

1➤ 1. “FISH” అనగా ఏమిటి?

1 point

2➤ 2 . మత్స్యములను దేవుడు ఎన్నవ దినమున సృజించెను?

1 point

3➤ 3 . ఎన్ని దినములు యోనా మత్స్యము కడుపులో ఉండెను?

1 point

4➤ 4 . ఏమి లేని చేపలతో దేవుడు నరులను సమానులుగా చేసెను?

1 point

5➤ 5 . సముద్రపు చేపలన్నియు యెహోవాకు భయపడి ఏమిచేయును?

1 point

6➤ 6 . చేపలు ఎటువంటి వలయందు చిక్కుబడును?

1 point

7➤ 7 .——- మానక చేయు దేని వలన సముద్రమత్స్యములు కూడా గతించిపోవుచున్నవి?

1 point

8➤ 8 . ఏది సముద్రములో నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది?

1 point

9➤ 9 . దోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు వల వేయుడని యేసు ఎవరితో చెప్పెను?

1 point

10➤ 10 . ఏడు రొట్టెలును కొన్ని చిన్నచేపలును యేసు వడ్డించమనగా అవి తినిన వారిలో ఎంతమంది పురుషులు కలరు?

1 point

11➤ 11 . సముద్ర మత్స్యములను దేవుడు మనుష్యుని యొక్క దేని క్రింద యుంచెను?

1 point

12➤ 12 . తండ్రిని తన కుమారుడు చేపను అడిగితే అతను దానికి ప్రతిగా దేని నిచ్చునా? అని యేసు అనెను?

1 point

13➤ 13 . దోనె కుడిప్రక్కను వల వేయుమని యేసు తన శిష్యులతో చెప్పగా ఎన్ని చేపలు పడెను?

1 point

14➤ 14 . మహాసముద్రములో నున్నట్లు ఏ చేపలును బహు విస్తారముగా నుండును?

1 point

15➤ 15 . తినుటకు చేపలు లేవని ఏడ్చినదెవరు?

1 point

You Got

👉 Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *