Telugu Bible Quiz on Day of Prophets | “Day of Prophets” సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Prophets | “Day of Prophets” సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Prophets | “Day of Prophets” సందర్భంగా బైబిల్ క్విజ్ is designed to help you explore the lives and messages of God’s prophets mentioned in the Scriptures. From Isaiah, Jeremiah, and Ezekiel to the Minor Prophets, this quiz will challenge your biblical knowledge and inspire you to learn more about the divine mission entrusted to these great servants of God. It’s a perfect way to test your understanding while deepening your faith.

Telugu Bible Quiz on Day of Prophets | "Day of Prophets" సందర్భంగా బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Day of Prophets | Test Your Knowledge of God’s Messengers

1➤ 1. అతను ఒక ప్రవక్త అని యెహోవా ఎవరి గురించి చెప్పెను?

1 point

2➤ 2. మోషే ప్రవక్త ఏ కొండ మీది శిఖరమునుండి కనాను దేశమును చూచెను?

1 point

3➤ 3. దావీదును మొదటగా హెచ్చరించిన ప్రవక్త ఎవరు?

1 point

4➤ 4. ఆహాబు రాజు నొద్దకు వచ్చిన ప్రవక్త ఎవరు?

1 point

5➤ 5. ఏలీయా శిష్యుడైన ప్రవక్త ఎవరు?

1 point

6➤ 6. ఇశ్రాయేలు రాజైన యరొబాము గురించి ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point

7➤ 7. ఆసా రాజు యొద్దకు వచ్చి యెహోవా వాక్కును చెప్పిన ప్రవక్త ఎవరు?

1 point

8➤ 8. యెరూషలేము గోడను బాగుచేసిన ప్రవక్త ఎవరు?

1 point

9➤ 9. ఏ ప్రవక్త సింహపుబోనులో వేయించబడెను?

1 point

10➤ 10. ఏ ప్రవక్త వ్యభిచారిని పెండ్లిచేసుకొనెను?

1 point

11➤ 11. పసుల కాపరియై మేడిపండ్లు ఏరుకొను ఎవరిని దేవుడు ప్రవక్తగా చేసెను?

1 point

12➤ 12. ఇశ్రాయేలును ఏలబోవువాడు బెత్లహేము ఎఫ్రాతా నుండి వచ్చునని ప్రవచించిన ప్రవక్త ఎవరు?

1 point

13➤ 13. నీనెవె గూర్చిన దేవోక్తి చెప్పిన ప్రవక్త ఎవరు?

1 point

14➤ 14. యెహోవా యందు ఆనందించెదను ఆనిన ప్రవక్త ఎవరు?

1 point

15➤ 15. దేశముల గురించి దర్శనములు కనిన ప్రవక్త ఎవరు?

1 point

You Got

👉 Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *