Telugu Bible Quiz on Health | ఆరోగ్యము అను అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Health | ఆరోగ్యము అను అంశముపై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Health | ఆరోగ్యము అను అంశముపై బైబిల్ క్విజ్ is designed to help you understand what the Scriptures teach about health, healing, and well-being. This quiz challenges your knowledge and encourages you to reflect on how the Bible speaks about physical and spiritual health.

Telugu Bible Quiz on Health | ఆరోగ్యము అను అంశముపై బైబిల్ క్విజ్ featured image

Telugu Bible Quiz on Health | ఆరోగ్యము అను అంశముపై బైబిల్ క్విజ్ Questions and Answers

1➤ 1. “HEALTH” అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ 2. “ఆరోగ్యము” లేకపోవుట వలన ఏమి సంభవించును?

1 point

3➤ 3. ఆరోగ్యము గల వానికి ఎవరు అక్కరలేదని యేసు చెప్పెను?

1 point

4➤ 4. యెహోవా యొక్క దేని వలన”ఆరోగ్యము” శరీరమును విడిచిపోవును?

1 point

5➤ 5. నా శరీరములో “ఆరోగ్యము”లేదని ఎవరు అనెను?

1 point

6➤ 6. ఏమి యెముకలకు “ఆరోగ్య కరమైనవి?

1 point

7➤ 7. ఏమి గల మనస్సు “ఆరోగ్య దాయకము”?

1 point

8➤ 8. యెహోవా యొక్క ఏమి సర్వశరీరమునము “ఆరోగ్యము”నిచ్చును?

1 point

9➤ 9. ఎవరి నాలుక “ఆరోగ్య “దాయకము?

1 point

10➤ 10. యెహోవా దేనికి మరల “ఆరోగ్యము”రప్పించుచున్నాననెను?

1 point

11➤ 11. యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమి విడిచిపెట్టుట వలన దేహమునకు “ఆరోగ్యము”కలుగును?

1 point

12➤ 12. .నీకు “ఆరోగ్యము”కలుగజేసెదనని యెహోవా ఎవరితో అనెను?

1 point

13➤ 13. యూదా రాజైన ఎవరు రోగియై “ఆరోగ్యము” పొందిన తరువాత స్తోత్రగీతము రచించెను?

1 point

14➤ 14. యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఉదయించిన ఎవరి రెక్కలు “ఆరోగ్యము కలుగజేయును?

1 point

15➤ 15. పాపమనే రోగముతో నున్న వారికి స్వస్థత నిచ్చి “ఆరోగ్యము కలుగజేయుటకు వారిని పిలువవచ్చితినని యేసు ఎవరితో చెప్పెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *