Telugu Bible Quiz on Hope | ఆశ అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Hope | ఆశ అనే అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Hope | ఆశ అనే అంశము పై బైబిల్ క్విజ్ is designed to help you reflect on the importance of hope in the Bible. This quiz brings together inspiring verses and stories that remind us how hope strengthens our faith and guides us in difficult times. Take this quiz to test your knowledge and grow spiritually.

Telugu Bible Quiz on Hope | ఆశ అనే అంశము పై బైబిల్ క్విజ్ featured image

Telugu Bible Quiz on Hope | ఆశ అనే అంశము పై బైబిల్ క్విజ్ – Questions and Answers

1➤ 1. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు దేని కొరకు కనిపెట్టాలి?

1 point

2➤ 2. దేనిమీద ఆశ పెట్టుకొనవలెను?

1 point

3➤ 3. వెండిని ఆశింపక దేనిని అంగీకరించాలి?

1 point

4➤ 4. నీతిమంతుల ఆశ ఏమి పుట్టించును?

1 point

5➤ 5. ఆశగల ప్రాణమును దేవుడు ఏమి చేయును?

1 point

6➤ 6. ఎవరి ఆశ అహంకార యుక్తమైనది?

1 point

7➤ 7. నా కన్నులు ఆశించినవన్నియు చూడకుండా లేను;అవన్నియు వ్యర్ధమని ఎవరంటున్నారు?

1 point

8➤ 8. ఆశ తీరుట దేనికి తీపి?

1 point

9➤ 9. ఆశలు ఎప్పుడు పుట్టుచుండును?

1 point

10➤ 10. పాతాళమే ఇల్లు అనే ఆశతో ఉన్నానని అన్నది ఎవరు?

1 point

11➤ 11. భక్తిహీనుల ఆశ ఏమగును?

1 point

12➤ 12. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు ఎవరి ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది?

1 point

13➤ 13. మేలిమి బంగారును ఆశింపక ఏమి పొందుకోవాలి?

1 point

14➤ 14. దేవుని స్వరూప దర్శనముతో ఆశను తీర్చుకొన్నదెవరు?

1 point

15➤ 15. ఆశింపదానవని దేనికి పేరు పెట్టబడెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *