Telugu Bible Quiz on Mischief | అల్లరి అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Mischief | అల్లరి అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Mischief | అల్లరి అను అంశము పై బైబిల్ క్విజ్ is designed to help you understand how the Bible addresses mischief and wrong actions. By answering these quiz questions, you can test your knowledge of scripture, learn valuable lessons, and enjoy an interactive way of studying the Word of God.

Telugu Bible Quiz on Mischief | అల్లరి అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Mischief | అల్లరి అను అంశము పై బైబిల్ క్విజ్ Questions

1➤ 1. ఎవరు “అల్లరి” రేపుచున్నారని కీర్తనాకారుడు అనెను?

1 point

2➤ 2. నీ శత్రువులు “అల్లరి”చేయుచున్నారని దేవునితో ఎవరు అనెను?

1 point

3➤ 3. ఏమి చేయువారి “అల్లరి” నుండి నన్ను దాచుమని దావీదు దేవునితో అనెను?

1 point

4➤ 4. ఎవరు చేయు “అల్లరిని “నెబుకద్నెజరు చేత మాన్పించెదనని యెహోవా అనెను?

1 point

5➤ 5. పట్టణమునందు నుండి వినబడు దేనిని విని ఈ “అల్లరి”యేమని యోవాబు అడిగెను?

1 point

6➤ 6. టోబు దేశమున నివసించుచున్న ఎవరి యొద్దకు “అల్లరి”జనము వచ్చెను?

1 point

7➤ 7. యెహోవా జనముల “అల్లరిని”ఏమి చేయువాడు?

1 point

8➤ 8. “అల్లరి” చేయు ఐగుప్తీయుల సమూహము గూర్చి ఎవరిని అంగలార్చుమని యెహోవా సెలవిచ్చెను?

1 point

9➤ 9. యోవాబు రాజసేవకుడైన ఎవరు గొప్ప “అల్లరి” జరుగుట చూచితినని దావీదుతో అనెను?

1 point

10➤ 10. యూదులు మత్సరపడి దుష్టులను వెంటపెట్టుకొని గుంపుకూర్చి “అల్లరి”చేయుచు ఎవరి ఇంటిమీద పడిరి?

1 point

11➤ 11. ప్రధానయాజకులును శాస్త్రులును ఎలా యేసును పట్టుకొని చంపుదుమనుకొని ప్రజలలో “అల్లరి”కలుగునేమో అని పండుగలో వద్దనుకొనిరి?

1 point

12➤ 12. నేడు జరిగిన “అల్లరి” గూర్చి విచారణలోనికి తెత్తురేమో అని భయమవుచున్నదని ఎవరు ఎఫెసీయులతో అనెను?

1 point

13➤ 13. “అల్లరి” నిమిత్తము చెరసాలలో వేయబడిన బరబ్బను విడుదల చేసి యేసును ప్రజలకు అప్పగించినదెవరు?

1 point

14➤ 14. నేను గుంపుకూర్చి యుండలేదు, నా వలన “అల్లరి” కాలేదని ఎవరు అధిపతితో చెప్పెను?

1 point

15➤ 15. ఎవరి సంఘములన్నిటిలో దేవుడు సమాధానమునకే కర్త గాని “అల్లరికి”కర్త కాడు?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *