Telugu Bible Quiz on Non-violence | అహింస అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Non-violence | అహింస అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Non-violence is designed to encourage learning about అహింస and the message of peace in the Scriptures. This quiz helps you understand how the Bible guides us to live without violence, showing love and kindness towards others. Take part in this quiz and strengthen your faith through God’s Word.

Telugu Bible Quiz on Non-violence | అహింస అను అంశము పై బైబిల్ క్విజ్

Telugu Bible Quiz on Non-violence Questions and Answers

1➤ 1.”హింస” అంటే ఏమిటి?

1 point

2➤ 2″అహింస” అనగా నేమి?

1 point

3➤ 3 Q. దేని ప్రకారము హాని(హింస)కి,హాని(హింస) చేయవలెను?

1 point

4➤ 4Q. హింసల(శ్రమల) నుండి కాపాడి భూమిమీద సమాధానము ఇచ్చుటకు దేవుడు ఎవరిని పంపెను?

1 point

5➤ 5 Q. మనలను హింసిస్తున్న వారి నిమిత్తము ఏమి చేయుమని యేసు చెప్పెను?

1 point

6➤ 6 Q. నీతినిమిత్తము హింసింపబడిన వారికి ఏమి దొరుకును?

1 point

7➤ 7Q. యెరూషలేము సంఘములో గొప్ప హింస కలిగినను చెదరిపోని వారెవరు?

1 point

8➤ 8 Q. తన సంఘమును, తనను హింసిస్తున్న పౌలును క్రీస్తు ఎలా ఏర్పర్చుకొనెను?

1 point

9➤ 9Q. ఎవరికి దేవుడు హింస చేయనివ్వలేదు?

1 point

10➤ 10 Q. ఏ సంఘము హింసలు పొంది ఓర్పును విశ్వాసమును కనుపరచెను?

1 point

11➤ 11.జనులు హింసించి చంపిన పూర్వపు ప్రవక్తలు ఎటువంటి వస్త్రములు ధరించుకొని పరమందు ఉండెను?

1 point

12➤ 12. మిమ్ములను హింసించిన వారిని దీవించుడి, కాని ఏమి చేయవద్దని పౌలు అనెను?

1 point

13➤ 13Q. లోకములోని సమస్తమును విడిచి యేసును వెంబడిస్తూ హింసలను సహించిన యెడల రాబోవు లోకమందు ఏమి పొందుదుము?

1 point

14➤ 14. ప్రధానులచేతను శాస్త్రులచేతను అనేక హింసలు పొంది, శ్రమలను మౌనముగా భరించి, చిందించిన అమూల్యరక్తము ద్వారా క్రీస్తు మనకు ఏమి అనుగ్రహించెను?

1 point

15➤ 15Q. క్రీస్తు శ్రమపడి, బాధ, హింసల నొంది మనము ఆయన అడుగుజాడల యందు నడుచుకొనునట్లు ఏమి యుంచిపోయెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *