Telugu Bible Quiz on Son-in-Law Part-1 | అల్లుడు అను అంశముపై బైబిల్-1

Telugu Bible Quiz on Son-in-Law Part-1 | అల్లుడు అను అంశముపై బైబిల్-1

Telugu Bible Quiz on Son-in-Law Part-1 | అల్లుడు అను అంశముపై బైబిల్-1 brings you a thoughtful set of questions to explore how the Bible refers to son-in-law in different contexts. This quiz helps you dive deeper into the scriptures, understand family relationships, and grow in faith.

Telugu Bible Quiz on Son-in-Law Part-1 | అల్లుడు అను అంశముపై బైబిల్-1

Telugu Bible Quiz on Son-in-Law Part-1 | అల్లుడు అను అంశముపై బైబిల్-1 Questions and Answers

1➤ 1. Son-in-Law అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ 2. బెతూయేలు యొక్క అల్లుడు ఎవరు?

1 point

3➤ 3. అహరోను ఎవరికి అల్లుడు?

1 point

4➤ 4. తమ పట్టణమును యెహోవా నాశనము చేయుచున్నాడని చెప్పిన మాటను బట్టి లోతు తన అల్లుళ్ల దృష్టికి ఏమి చేయుచున్నవాడాయెను?

1 point

5➤ 5. ఎవరు ఐగుప్తు రాజైన ఫరో కుమార్తెను పెండ్లి చేసుకొని అతనికి అల్లుడాయెను?

1 point

6➤ 6. తిమ్నాతీయుని యొక్క అల్లుడు ఎవరు?

1 point

7➤ 7. ఇశ్రాయేలీయుల మొదటి న్యాయాధిపతియైన ఒత్నీయేలు ఎవరి అల్లుడు?

1 point

8➤ 8.యూదా రాజైన యెహోరాము ఎవరికి అల్లుడు?

1 point

9➤ 9. రాజుకు అల్లుడైన దావీదును నమ్మకస్థుడు ఆలోచనకర్త అని ఎవరు అనెను?

1 point

10➤ 10. యెహోవా మందిరపని జరుగుట ఇష్టము లేని టోబీయా ఎవరికి అల్లుడు?

1 point

11➤ 11. యోయాదా కుమారులలో ఒకడు హోరోనీయుడైన ఎవరికి అల్లుడాయెను?

1 point

12➤ 12. రెహబాము యెష్షయి కుమారుని యొక్క ఎవరి కుమార్తెను వివాహము చేసుకొని అతనికి అల్లుడాయెను?

1 point

13➤ 13. ఏశావు ఎవరి కుమార్తెయైన మాహలాతును పెండ్లిచేసుకొని అతనికి అల్లుడాయెను?

1 point

14➤ 14. యాజకుడైన యెహోయాదా ఏ రాజుకు అల్లుడు?

1 point

15➤ 15. దోనీయులకు రాజైన ఎవరికి ఆహాబు అల్లుడు?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *