Telugu Bible Quiz on Thought Part-2 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-2)

Telugu Bible Quiz on Thought Part-2 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-2)

Telugu Bible Quiz on Thought Part-2 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-2) is specially designed to help you reflect on God’s word and test your understanding of biblical teachings. This quiz encourages you to meditate on scriptures and strengthen your knowledge of the Bible in an engaging way.

Telugu Bible Quiz on Thought Part-2 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-2) image

Telugu Bible Quiz on Thought Part-2 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-2) Questions and Answers

1➤ 1. ఎవరి హృదయములో “ఆలోచనలు” అనేకములుగా పుట్టును?

1 point

2➤ 2. నేను నీకొక “ఆలోచన” చెప్పెదనని ఎవరు ఎవరితో అనెను?

1 point

3➤ 3. యేసుక్రీస్తును ధరించుకొనినవారై, వేటిని నెరవేర్చుకొనుటకు దాని విషయమై “ఆలోచన” చేసికొనకూడదు?

1 point

4➤ 4. “ఆలోచన” చెప్పువారు లేని చోట ఏవి వ్యర్థమగును?

1 point

5➤ 5. తమ “ఆలోచనలు” యెహోవాకు కనబడకుండ లోపల వాటిని మరుగుచేయ జూచువారికి ఏమి కలుగును?

1 point

6➤ 6. ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవుట ప్రయోజనకరమని ఎవరు యూదులకు “ఆలోచన” చెప్పెను?

1 point

7➤ 7. ఎవరి యొక్క “ఆలోచనను” చెడగొట్టుమని దావీదు ప్రార్థన చేసెను?

1 point

8➤ 8. ఎవరి “ఆలోచన” పనికిమాలినది?

1 point

9➤ 9. దావీదు పినతండ్రియైన ఎవరు వివేకముగల “ఆలోచన” కర్తయై యుండెను?

1 point

10➤ 10. నరుని హృదయములోని “ఆలోచన” దేని వంటిది?

1 point

11➤ 11. యెహోవా ఎవరి “ఆలోచనను” తలక్రిందు చేయును?

1 point

12➤ 12. నీవు ముందుకు జ్ఞానివగుటకై “ఆలోచన” విని దేనిని అంగీకరించుము?

1 point

13➤ 13. పెద్దల “ఆలోచనను” త్రోసివేసిన రాజు ఎవరు?

1 point

14➤ 14. హృదయముయొక్క తలంపులను “ఆలోచనలను” శోధించునది ఏది?

1 point

15➤ 15. నీ “ఆలోచన” చేత నన్ను నడిపించెదవని ఎవరు అనెను?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *