Telugu Bible Quiz on Thought Part-3 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-3)

Telugu Bible Quiz on Thought Part-3 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-3)

Telugu Bible Quiz on Thought Part-3 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-3) is designed to help you reflect on what the Bible teaches about our thoughts. This quiz will guide you to explore the importance of renewing your mind according to God’s word while making the experience interactive and enjoyable.

Telugu Bible Quiz on Thought Part-3 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-3) featured image

Telugu Bible Quiz on Thought Part-3 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-3) Questions

1➤ 1. ఆలోచనకర్త ఎవరు?

1 point

2➤ 2. హృదయాలోచనలు ఎవరి వశము?

1 point

3➤ 3. ఆది నుండి మానవ వంశములను పిలిచిన యెహోవా ఆలోచించి ఏమి జరిగించెను?

1 point

4➤ 4. ఆలోచన వింటే ఏమి అవుతారు?

1 point

5➤ 5. ఆలోచించుము, దేవుడు వేటిని బిగబట్టగా అవి ఆరిపోవును?

1 point

6➤ 6. ఏవి ఆలోచన చేత స్థిరపరచబడతాయి?

1 point

7➤ 7. యెహోవా మనయందు ఏమి యుంచి ఆలోచన చెప్పును?

1 point

8➤ 8. ఆలోచన చెప్పుట లెస్సైన జ్ఞానమిచ్చుట ఎవరి వశము?

1 point

9➤ 9. ఎవరిని ఆలోచించి చెవియొగ్గమని దేవుడు చెప్పెను?

1 point

10➤ 10. ఎవరి ఆలోచనలలో చేరవద్దని యాకోబు తన ప్రాణముతో చెప్పుకొనెను?

1 point

11➤ 11. యెహోవావి ఏవి ఆలోచన కర్తలై యున్నవి?

1 point

12➤ 12. ఎవరి హృదయముల ఆలోచన విషయములను దేవుడు చెదరగొట్టును?

1 point

13➤ 13. ఆలోచనలు చెప్పువారు అనేకుండుట ఏమైయున్నది?

1 point

14➤ 14. యెహోవా ఆలోచనలను బట్టి ఆయనను ఏమి చేయాలి?

1 point

15➤ 15. తమ ఆలోచనలననుసరించి చెడుమార్గమున నడుచుకొను ప్రజలవైపు దేవుడు ఏమి చాపుచున్నాడు?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *