Telugu Bible Quiz on Thought Part-4 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-4)

Telugu Bible Quiz on Thought Part-4 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-4)

Telugu Bible Quiz on Thought Part-4 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-4) is designed to help you dive deep into the Scriptures. This quiz will test your understanding of how thoughts are represented in the Bible and challenge you to reflect on spiritual wisdom. Participate now to enrich your biblical knowledge and share it with others.

Telugu Bible Quiz on Thought Part-4 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-4)

Telugu Bible Quiz on Thought Part-4 | ఆలోచన అను అంశము పై బైబిల్ క్విజ్ (Part-4) Questions

1➤ 1. Thinkness అనగా అర్ధము ఏమిటి?

1 point

2➤ 2. యెహోవా యొక్క ఏమి నాకు”ఆలోచన”కర్తలై యున్నవని కీర్తనాకారుడు అనెను?

1 point

3➤ 3. ఉద్దేశములు “ఆలోచన”చేత ఏమగును?

1 point

4➤ 4. దుష్టుల “ఆలోచన”మీద దయా దృష్టి యుంచుట సంతోషమా? అని ఎవరు అనెను?

1 point

5➤ 5. ఆలోచన”కర్తలు అనేకులుండుట ఏమై యున్నది?

1 point

6➤ 6. ఎవరి యొక్క “ఆలోచన”శక్తిని యెహోవా మాన్పివేసెదననెను?

1 point

7➤ 7. దేనిని ననుసరించి పూర్వకాలమున చేసిన నీ “ఆలోచనలు”నెరవవేర్చితివని యెషయా యెహోవాతో అనెను?

1 point

8➤ 8. “ఆలోచన” విషయములో యెహోవా ఎవరని యిర్మీయా అనెను?

1 point

9➤ 9. ఏమి లేని మాటలు చెప్పి “ఆలోచనను”చెరుపుచున్నవాడని యెహోవా ఎలీహు గురించి అనెను?

1 point

10➤ 10. ఎవరు కూడుకొని”ఆలోచన”చేసికొందురు గాక అని యెహోవా అనెను?

1 point

11➤ 11. “ఆలోచన”చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు ఏమగును?

1 point

12➤ 12. నేను ఎవరికి ప్రశ్న వేయగా ప్రత్యుత్తరమీయగల “ఆలోచన”కర్త యెవడును లేకపోయెనని యెహోవా అనెను?

1 point

13➤ 13. “ఆలోచన”విననొల్లకపోయిరని యెహోవా ఎవరితో అనెను?

1 point

14➤ 14. జనములను నిర్మూలము చేయవలెననె “ఆలోచన”ఏ రాజుది అని యెహోవా అనెను?

1 point

15➤ 15. యెహోవా ఆత్మ “ఆలోచన”బలములకు ఏమగు ఆత్మ?

1 point

You Got

Visit our Bible Quiz Website to explore hundreds of quizzes on different Bible topics. Learn, play, and share with your friends and family to grow in faith together. 🙌

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *